SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mayank Agarwal Reaction On Kl Rahul Century In South Africa

రాహుల్ సెంచరీకి మయాంక్ సూపర్ రియాక్షన్!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 27 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాహుల్ సెంచరీకి మయాంక్ సూపర్ రియాక్షన్!

మన సక్సెస్‌ను మనకంటే ఎక్కువ సెలబ్రెట్‌ చేసుకునే వ్యక్తుల్లో తల్లిదండ్రులు కాకుండా ఇంకా ఏవరన్న ఉన్నారంటే కచ్చితంగా అతను మన ప్రాణ స్నేహితుడై ఉంటాడు. అలాంటి ఫ్రెండ్‌ మనతో పాటే సేమ్‌ ప్రొఫెషన్‌లో ఉంటే.. మనకు కొండంత బలం ఉన్నట్లే. ప్రస్తుతం ఈ ఫ్రెండ్‌షిప్‌ మ్యాజిక్‌ను టీమిండియా ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ అనుభవిస్తున్నారు. వీరిద్దరు మంచి ఫ్రెండ్స్‌ అన్న విషయం క్రికెట్‌ అభిమానులందరికీ తెలిసిందే.

కానీ వీళ్ల స్నేహం మొదలైంది మాత్రం ఇప్పుడు కాదు. వీళ్లిద్దరు బచ్‌పనకా దోస్తులు. చిన్నతనం నుంచే మంచి ఫ్రెండ్స్‌ అయిన రాహుల్‌-మయాంక్‌.. అండర్‌13 నుంచి కలిసే క్రికెట్‌లో పాఠాలు నేర్చుకున్నారు. ఇక అక్కడి నుంచి వీరిద్దరు వెనుతిరిగి చూసుకోలేదు. అండర్‌ 19 అయినా, దేశవాళీ టోర్నీల్లో అయినా.. ఇద్దరు జంటగా అదరగొట్టేవారు. కర్ణాటక తరపున ఇద్దరు అనేక మ్యాచ్‌లలో ఓపెనర్లుగా ఆడారు. అనంతరం ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌లో కూడా వీరిద్దరూ కలిసే ఆడారు.

Playing for Same College team In Bangalore ✅
Playing for Karnataka at Ranji ✅
Playing for India U19 ✅
Playing for PBKS in IPL ✅
Playing for India in Tests ✅.. and much more

Friendship Goals: KL Rahul 😍 Mayank Agarwal@klrahul11 @mayankcricket pic.twitter.com/YFXhtWOQnl

— Dravid in air 🥶 (@Dravidsrihari) December 26, 2021

ఈ జోడికి అండర్‌స్టాడింగ్‌ ఫ్రెండ్‌షిప్‌తోనే వచ్చింది

ఓపెనర్లుగా రాహుల్‌-మయాంక్‌ మధ్య ఇంతమంచి అండర్‌స్టాడింగ్‌ ఉండేందుకు ప్రధాన కారణం వారి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌. ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు గనుక.. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్‌ అవుతారో.. ఎలాంటి సందర్భాల్లో ఎలా ఆడాతారో అర్థం అవుతుంది. దీంతో పరుగుల కోసం కేవలం సైగలతోనే మెరుపుతీగల్లా కదులుతారు. అందుకే వీరి జోడిలో రన్‌అవుట్‌ అవ్వడం అరుదు. ఇక ఇప్పుడు సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్‌​ సిరీస్‌లోనూ కేఎల్‌ రాహుల్‌-మయాంక్‌ అగర్వాల్‌ జోడి అదరగొట్టింది. మొదటి వికెట్‌కు 117 పరుగుల భాగస్వాయ్యంతో జట్టుకు బలమైన పునాది వేశారు. మయాంక్‌ 60 పరుగులు, రాహుల్‌ సెంచరీతో మెరిశారు.

KL Rahul and Mayank Agarwal’s journey over the years..#KLRahul #MayankAgarwal

For discussions, conversations, analysis and much more, visit our India TV Cricket YT channel now at https://t.co/xTmfG8x64Q pic.twitter.com/xTyen5gEiD

— IndiaTVSports (@IndiaTVSports) December 27, 2021

సక్సెస్‌ ఒక్కరిదైనా.. సెలబ్రెషన్‌ ఇద్దరిదీ..

రాహుల్‌-మయాంక్‌ జోడిలో ఏ ఒక్కరు రాణించినా.. ఆ సక్సెస్‌ తమదే అన్నట్లు మరొకరు ఆనందపడతారు. ఈ విషయం ఆదివారం మరోసారి రుజువైంది. కేఎల్‌ రాహుల్‌ సెంచరీ చేసి సందర్భంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న మయాంక్‌ అగర్వాల్‌ లేచి నిల్చుని మరీ చప్పట్లు కొడుతూ.. అభినందిస్తూ.. ఆనందపడ్డాడు. ఇలా ఒకరి సక్సెస్‌ను మరొకరు ఎంజాయ్‌ చేస్తారు. మరి ఈ ఫ్రెండ్‌షిప్‌ జోడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

And ….once again a great century
Classical #KLRahul And a amazing @KLrahul_ ……#BCCI #ICC @klrahul11 pic.twitter.com/vQyrHeOpKt

— arjun sirra (@arjunsirra) December 27, 2021

Tags :

  • KL Rahul
  • Mayank Agarwal
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

  • 2023 Asia Cup: టీమిండియాకు బిగ్ షాక్! ఆసియా కప్ నుంచి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్?

    2023 Asia Cup: టీమిండియాకు బిగ్ షాక్! ఆసియా కప్ నుంచి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్?

  • KL Rahul: మంచి మనసును చాటుకున్న కేఎల్ రాహుల్.. విద్యార్థి కోసం..!

    KL Rahul: మంచి మనసును చాటుకున్న కేఎల్ రాహుల్.. విద్యార్థి కోసం..!

  • KL Rahul: కేఎల్ రాహుల్ వివాదంపై స్పందించిన భార్య అతియా శెట్టి.. ఆమె ఏమన్నారంటే..!

    KL Rahul: కేఎల్ రాహుల్ వివాదంపై స్పందించిన భార్య అతియా శెట్టి.. ఆమె ఏమన్నారంటే..!

  • KL Rahul: సర్జరీ కోసం వెళ్లి.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రాహుల్! షాక్ లో ఫ్యాన్స్

    KL Rahul: సర్జరీ కోసం వెళ్లి.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రాహుల్! షాక్ లో ఫ్యాన్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam