ఐపీఎల్ 2022 సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. ముంబై ఇండియన్స్ కి మాత్రం ఈ సీజన్ ఓ పీడకలలా ఉంది. వరుసగా ఆరు మ్యాచ్ లలో ఓటమి పాలయ్యారు. పాయింట్స్ టేబుల్‌లో చిట్టచివరి స్థానంలో కొనసాగుతున్నారు. ఇంక ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీపై బెంగళూరు జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు 16 పరుగులు తేడాతో ఉత్కంఠభరిత విజయం నమోదు చేసింది. టాస్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్ లో ఢిల్లీ తడబడటంతో బెంగళూరు సునాయాసంగా విజయం సాధించింది. వార్నర్(66) హాఫ్ సెంచరీతో అలరించాడు. అయితే ఇప్పుడు మ్యాచ్ గురించి పక్కన పెడితే సోషల్ మీడియాలో కోహ్లీ పేరు మారుమ్రోగుతోంది.
ఇదీ చదవండి: ప్రియుడు భారీ సిక్స్.. ఆనందంలో గర్ల్‌ఫ్రెండ్!
సాధారణంగా ఫీల్డింగ్ అనగానే కోహ్లీ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కోహ్లీ చేతిలే పడితో బాల్ పడింది అంటే అది క్యాచ్ కాకమానదు. ఢిల్లీపై మ్యాచ్ లో కింగ్ కోహ్లీ మరో కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఆ క్యాచ్ పట్టడం చూసి అభిమానులు షాకయ్యారు. అమాతం గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకున్న తీరును ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పక్కన గాల్లో ఎగురుతున్న పక్షిని చీతా ఎగిరి ఒక్క ఉదుటున పట్టుకున్న ఫొటోతో పోలుస్తున్నారు. ఆ వైరల్ వీడియో మీరూ చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The one-handed catch by KING KOHLI! 🔥😱#ViratKohli #IPL2022 pic.twitter.com/4dJizYEiup
— Jay (@bhavsarJ2_0) April 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.