చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఇది గతంలో.. ప్రస్తుత ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లో 4 ఓటములు. ఇది ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు. మరో వైపు.. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు. ఇప్పటి వరకు ఒక్కసారి టైల్ గెలవని జట్టు. కానీ,.. ప్రతి ఏటా.. ఈ ఏడాది టైటిల్ మాదే అనే స్లోగన్ తో బరిలోకి దిగుతుంది. ఆ ఆశ మాత్రం ఇప్పటిదాకా ఫలించలేదు. అయితే,.. ప్రస్తుత సీజన్ లో మాత్రం ఆడిన 4 మ్యాచుల్లో 3 విజయాలు. అద్భుతంగా అడవుతున్నారు. రెండు హైయెస్ట్ ఫ్యాన్ బేస్ కలిగిన.. రెండు బలమైన జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎన్నో రికార్డులు నెలకొల్పింది. అందులో ఒకటి హయ్యెస్ట్ వ్యూవర్‌షిప్ సాధించిన మ్యాచ్ గా రికార్డు సృష్టించింది.
రెండు జట్లలోని కొదమ సింహాల్లాంటి ఆటగాళ్లు.. నువ్వా..నేనా అన్నట్లుగా పోరాడిన ఈ మ్యాచ్ హయ్యెస్ట్ వ్యూవర్‌షిప్‌ను అందుకుంది. చివరి 5 ఓవర్లలో హాట్‌స్టార్‌లో 8.2 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఇదే రికార్డ్. ఈ స్థాయిలో వ్యూస్‌ను దక్కించుకున్న మ్యాచ్ మరొకటి లేదు. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలవ్వడంతో.. ఈ మ్యాచులో ఎలా ఆడతారో అన్న సందేహం.., ధోని, కోహ్లీ ఫ్యాన్ బేస్.., రాబిన్ ఉతప్ప – శివం దూబే విజృంభణ, లక్ష్య ఛేదనకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ చివరి వరకు పోరాడటం.. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలు ఉండడంతో జనాలు టీవీలకు అతుక్కుపోయారు. దీంతో రికార్డు బద్దలయ్యింది.
CSK and RCB fans spreading loves 8.2 million people are waching today on hotstar #CSK𓃬 pic.twitter.com/BqXbKn75zB
— Abhijeet Kumar (@Abhijee44652762) April 12, 2022
ఇది కూడా చదవండి: శివమ్ దూబే కొట్టిన భారీ సిక్స్‌కు పగిలిన అద్దాలు!
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సిఎస్కే, ఆర్సీబీ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచులో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ విజయం వరించింది. వరుసగా నాలుగు పరాజయాల తరువాత సిఎస్కే జట్టుకు అందిన తొలి గెలుపు ఇది. ఇలాంటి ఓ విజయం కోసం ఇన్ని రోజులూ ఎదురు చూశారు సూపర్ కింగ్స్ ఫ్యాన్స్. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం.. ఛేదనలో ఆర్సీబీ సైతం చివరిదాకా పోరాడి 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసింది. ఫలితంగా సీఎస్‌కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
CSK VS RCB 🔥🔥
.
.#Cricket #IPL #IPL2022 #CSKVRCB #RCB #CSK pic.twitter.com/3whPCGguaC— CRICKETNMORE (@cricketnmore) April 13, 2022
🙄🙄🙄don’t worry you always single #RoyalChallengersBangalore #ChennaiSuperKings #csk Vs #Rcb pic.twitter.com/ynxKMjcH4A
— Mohamed Siyas (@OfficialSiyas) April 12, 2022
If u smell
What jaddu is cooking….
First taste of victory as a captain#Yellove 💛#csk vs RCB#Mahirat pic.twitter.com/EoDqCXgi8E— Popy ❤ (@PopyKhatun4) April 13, 2022
💛 ~#RRR~ vs ~#KGF~❤🔥#CSK #RCB
Who will win Today…🤔 pic.twitter.com/nQvwWRiQk7— Gunaal Tirupur SFC (@Suriya_Jaibhim) April 12, 2022
ఇది కూడా చదవండి: విరాట్ కోహ్లీ కోసం ధోని మాస్టర్ ప్లాన్! వర్క్ అవుట్ అయింది..