SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Icc Said Teams Submission Will Be Done Before September 15

T20 WC 2022: టీ20 వరల్డ్‌ కప్‌-2022పై కీలక ప్రకటన చేసిన ఐసీసీ!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 21 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
T20 WC 2022: టీ20 వరల్డ్‌ కప్‌-2022పై కీలక ప్రకటన చేసిన ఐసీసీ!

సౌత్‌ ఆఫ్రికా టూర్‌ ఎంతో ఉత్కంఠ రేపి.. 2-2తో సమం అయ్యింది. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ టూర్లతో బిజీగా ఉంది. ఇంగ్లాండ్‌ టూర్‌ లో ఒక టెస్టు, 3 టీ20లు, 3 వన్డేల్లో తలపడనుంది. అటు ఐర్లాండ్‌ తోనూ రెండు టీ20ల సిరీస్‌ లో పాల్గొనుంది. ఆ జట్టుకు హార్దిక్‌ పాండ్యా సారధ్యం వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాక్టీస్‌, ఈ బిజీ షెడ్యూల్స్‌ అన్నీ అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌-2022 కోసమే అనీ అందరికీ తెలుసు. జట్లు సమాయత్తం కావడమే కాదు.. ఐసీసీ కూడా ఈ మెగా టోర్నీకి సంబంధించి కార్యచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మెగా టోర్నీకి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఓ కీలక ప్రకటన చేసింది. ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌-2022లో పాల్గొనబోయే జట్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలంటూ డెడ్‌ లైన్‌ పెట్టింది. సెప్టెంబర్‌ 15లోపు తమ జట్టు తరఫున బరిలోకి దిగబోయే 15 మంది వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. అంటే ఇటు బీసీసీఐ కూడా ఈ గడువులోపు ఎవరిని తుది జట్టులో ఎంపిక చేయాలనే దానిపై క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది. సెప్టంబర్‌ 15లోపు మంచి ఫార్మ్ లో ఉన్న ప్లేయర్లను ఎంపిక చేసుకుని.. శిక్షణ కూడా ప్రారంభిచాల్సి ఉంటుంది.
Key announcement on T20 World Cup-2022!

Hello from Leicester and our training base for a week will be @leicsccc 🙌 #TeamIndia pic.twitter.com/MAX0fkQcuc

Join Our Whatsapp Channel

— BCCI (@BCCI) June 20, 2022

అక్టోబర్‌ 16న జరగనున్న క్వాలిఫయర్ మ్యాచ్‌తో టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. గ్రూప్‌ దశలో నమీబియా, శ్రీలంక, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్‌, యూఏఈ టీమ్స్‌ రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడతాయి. ఆ రెండు గ్రూపుల నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌత్‌ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌ లతో సూపర్‌ 12లో తలపడతాయి. ఈ మెగా టోర్నీలో క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్‌-పాక్‌ పోరు అక్టోబర్ 23న జరగనుంది. ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌ కొట్టేది ఎవరు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#Icc Mens T20 World Cup 2022
India Matches ⭐ pic.twitter.com/xjgyZDrsnY

— Santhosh (@santhprabha) January 21, 2022

Full schedule of the ICC Mens T20 World Cup 2022. #T20WorldCup pic.twitter.com/8Fb3w92K9A

— Raju Jangid (@imRJangid) January 21, 2022

  • ఇదీ చదవండి: దీపక్ చాహర్‌ కు పెళ్లిపై అప్పుడే క్లారిటీ వచ్చిందా? క్రికెట్ మ్యాచే నయం అంటున్నాడు!
  • ఇదీ చదవండి: పేరుకే BCCI సంపన్న బోర్డు! స్టేడియాలు మాత్రం దారుణంగా! వర్షానికి ముద్దైన ఫాన్స్!

Tags :

  • australia
  • BCCI
  • Cricket News
  • ICC Men's T20 World Cup
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam