SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Daryl Mitchell And Neesham Played Crucial Roll In New Zealand Victory

2019 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ లో పరాజయానికి సరైన బదులిచ్చిన న్యూజిలాండ్‌..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 11 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
2019 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ లో పరాజయానికి సరైన బదులిచ్చిన న్యూజిలాండ్‌..

‘ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌’లో న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరింది. సెమీస్‌-1లో న్యూజిలాండ్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో పరాభవానికి రివేంజ్‌ తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి.. 166 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ మంచి లక్ష్యాన్నే కివీస్‌ ముందు ఉంచినా.. మిట్చెల్‌, నీషమ్‌ మెరుపు బ్యాటింగ్‌ ఎదుట అది చిన్నబోయింది. ఒక ఓవర్‌ మిగిలుండగానే కివీస్‌ లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసి.. ఫైనల్‌ చేరింది.

A #T20WorldCup night to remember in Abu Dhabi for Daryl Mitchell! pic.twitter.com/ye8wZFOR2p

— T20 World Cup (@T20WorldCup) November 10, 2021

ఆరంభంలో కాస్త తడబాటు..

కివీస్‌ భారీ లక్ష్య ఛేదనకు దిగగానే.. మార్టిన్‌ గప్టిల్‌ బౌండిరీతో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. కానీ, క్రిస్‌ వోక్స్‌ వేసిన బంతికి క్యాచ్‌ ఔట్‌ గా పెవిలియన్‌ చేరాడు. తర్వాత 2.4 ఓవర్‌లో కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌(5) కూడా ఔట్‌ కావడంతో కివీస్‌పై ఒత్తిడి అధికమైంది. 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. డిఫెన్స్‌లో పడిపోయారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కాన్వే, మిట్చెల్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు కొనసాగించారు. వీలైన బంతిని బౌండిరీకి తరలిస్తూ ఇంగ్లాండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. పవర్‌ ప్లే ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేశారు. తర్వాత ఆ జోడీ క్రీజులో పాతుకు పోయారు. మూడో వికెట్‌ తీయడానికి ఇంగ్లాండ్‌కు చాలా సమయమే పట్టింది. 13.4 ఓవర్‌లో లివింగ్‌ స్టోన్‌ బాల్‌కు కాన్వే(46) పెవెలియన్‌ చేరాడు. తర్వాత వచ్చిన ఫిలిప్‌ వెంటనే వెనుదిరిగాడు. దాంతో మళ్లీ కివీస్‌ కాస్త ఒత్తిడిలో పడింది.

OTTNO 😤 Huge team effort from the lads!

Catch the match highlights now on Spark Sport#SparkSport #T20WorldCup @BLACKCAPS pic.twitter.com/SbzO2z1Pfo

— Spark Sport (@sparknzsport) November 10, 2021

నీషమ్‌ మెరుపు బ్యాటింగ్‌..

క్రీజులోకి వచ్చిన నీషమ్‌ ఆడింది 11 బంతులే అయినా.. ఇంగ్లాండ్‌ బౌలర్లను కంగారు పెట్టాడు. 3 భారీ సిక్సులు, ఒక బౌడరీ సాయంతో 26 పరుగులు చేశాడు. నీషమ్‌ కొట్టిన సిక్సులతో ఆట స్వరూపమే మారిపోయింది. మ్యాచ్‌ మొత్తం న్యూజిలాండ్‌ వైపు తిరిగింది. తర్వాత నీషమ్‌ ఔటైనా.. మిట్చెల్‌ మాత్రం ధాటిగా ఆడాడు. 19వ ఓవర్‌లో రెండు సిక్సులు, ఒక బౌండిరీతో మ్యాచ్‌ను న్యూజిలాండ్‌ వశం చేశాడు మిట్చెల్‌. వెరసి న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరింది. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పరాభవం రివేంజ్‌ను తీర్చుకుంది న్యూజిలాండ్‌.

Let @dazmitchell47 take you out to the middle in Abu Dhabi during his @T20WorldCup semi-final defining partnership with @JimmyNeesh. #T20WorldCup pic.twitter.com/IsvHBeoVOb

— BLACKCAPS (@BLACKCAPS) November 11, 2021

Tags :

  • England Cricket Board
  • ICC T20 World Cup 2021
  • New Zealand
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళ ముక్కు మీద మొటిమ.. ​కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి!

మహిళ ముక్కు మీద మొటిమ.. ​కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి!

  • ఈ ఒక్క మాత్రతో గుండె వైఫల్యానికి చెక్ పెట్టచ్చు!

    ఈ ఒక్క మాత్రతో గుండె వైఫల్యానికి చెక్ పెట్టచ్చు!

  • Matt Henry: పాక్ పై హెన్రీ హ్యాట్రిక్ ! ఇలా పాక్ ప్లేయర్స్ మాత్రమే ఔటవ్వగలరు

    Matt Henry: పాక్ పై హెన్రీ హ్యాట్రిక్ ! ఇలా పాక్ ప్లేయర్స్ మాత్రమే ఔటవ్వగలరు

  • వీడియో: పవర్​ఫుల్ డెలివరీ దెబ్బకు విరిగిన బ్యాట్.. హ్యాండిల్ కూడా ఊడటంతో..!

    వీడియో: పవర్​ఫుల్ డెలివరీ దెబ్బకు విరిగిన బ్యాట్.. హ్యాండిల్ కూడా ఊడటంతో..!

  • TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు..!

    TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam