SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Chennai Super Kings All Rounder Moeen Ali Face Visa Issues

చెన్నై సూపర్ కింగ్స్‌ కు షాక్‌! మొదటి మ్యాచ్ కు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ దూరం!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sun - 20 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చెన్నై సూపర్ కింగ్స్‌ కు షాక్‌! మొదటి మ్యాచ్ కు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ దూరం!

ఐపీఎల్‌ 2022కు రంగం సిద్ధమైంది. ఇంకా కొన్ని రోజుల్లోనే పొట్టి క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈసారి రెండు కొత్త ఫ్రాంచైజీలు రావడమే కాదు.. నిబంధనల్లోనూ కొన్ని మార్పులు చేశారు. ఈసారి ఐపీఎల్‌ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపనుందనే చెప్పాలి. మార్చి 26 నుంచి సీజన్‌ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే అన్ని జట్లు స్పెషల్ క్యాంప్లు పెట్టి ప్రాక్టీస్‌ కూడా ప్రారంభించాయి. చైన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతోంది. అయితే ఆ టీమ్ కు ఓ షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. వారి తొలి మ్యాచ్ కు స్టార్ ఆల్ రౌండర్‌ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: విండీస్ కెప్టెన్‌ బ్రాత్‌ వైట్‌ మారథాన్ ఇన్నింగ్స్‌ .. 700 నిమిషాలు క్రీజులోనే

ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ మొయిన్ అలీ చెన్నై మొదటి మ్యాచ్‌ కు జట్టుతో చేరే పరిస్థితులు కనిపించడం లేదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మొయిన్ అలీ వీసా సమస్యతో సకాలంలో రాలేకపోతున్నట్లు తెలిపారు. ‘ఫిబ్రవరి 28నే ఇండియాకి వచ్చేందుకు మెయిన్ అలీ అప్లికేషన్ పెట్టుకున్నాడు. 20 రోజులు అయినా వీసా ప్రాసెస్లో కదలిక లేదు. మొయిన్ అలీ భారత్‌ కు తరచూ వస్తూనే ఉంటాడు. ఎప్పుడూ రాని వీసా సమస్య ఇప్పుడు రావడం ఏంటో అర్థం కాలేదు. మేం కూడా ఇంగ్లాండ్ లోని భారతీయ ఎంబసీతో మాట్లాడాం. వీసా ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని కోరాం. త్వరలోనే జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నాం.Ali‘మొయిన్ అలీ వీసా సమస్యపై బీసీసీఐ కూడా ఆరా తీసింది. సోమవారం కల్లా అతని వీసా పేపర్లు అందుతాయని తెలిపారు. సోమవారం కల్లా ఇండియా చేరుకున్నా కూడా.. మూడు రోజులు క్వారంటైన్ లో గడపాల్సి ఉంటుంది. కాబట్టి మెయిన్ కోల్ కతాతో మ్యాచ్‌ కు దూరం కానున్నాడు’ అంటూ కాశీ విశ్వనాథన్ చెప్పారు. మొయిన్ అలీ లేకపోవడం చైన్నైకి మైనస్ కానుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Chennai Super Kings
  • CSK
  • ipl 2022
  • KKR
  • Moeen Ali
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Ben Stokes: బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై..? ఆసీస్ స్టార్ పై గురి

Ben Stokes: బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై..? ఆసీస్ స్టార్ పై గురి

  • Moeen Ali: స్టోక్స్ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా.. మోయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

    Moeen Ali: స్టోక్స్ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా.. మోయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Suresh Raina: ధోని వల్లే నాకు ఛాన్స్ రాలేదు! ఇన్నాళ్లకు నిజాలు చెప్పిన రైనా!

    Suresh Raina: ధోని వల్లే నాకు ఛాన్స్ రాలేదు! ఇన్నాళ్లకు నిజాలు చెప్పిన రైనా!

  • Ambati Rayudu: మనసు మార్చుకున్న రాయుడు.. CSK కోసం మళ్లీ బ్యాట్ చేత పట్టి..!

    Ambati Rayudu: మనసు మార్చుకున్న రాయుడు.. CSK కోసం మళ్లీ బ్యాట్ చేత పట్టి..!

  • చిన్ననాటి స్నేహితురాలిని భార్యగా ప్రమోట్ చేసిన స్టార్ క్రికెటర్

    చిన్ననాటి స్నేహితురాలిని భార్యగా ప్రమోట్ చేసిన స్టార్ క్రికెటర్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam