SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Bcci Announced Squad For T20 Series With South Africa

దక్షిణాఫ్రికాతో T20 సరీస్‌ కు జట్టును ప్రకటించిన BCCI..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sun - 22 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
దక్షిణాఫ్రికాతో T20 సరీస్‌ కు జట్టును ప్రకటించిన BCCI..

ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్‌ ఫీవర్‌ నడుస్తోంది. ఇంకో వారంలో ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముగుస్తుంది. వచ్చే నెల నుంచి టీమిండియా అభిమానులకు మరో టీ20 సమరం సిద్ధంగా ఉంది. సౌత్‌ ఆఫ్రికా టూర్‌ ఆఫ్‌ ఇండియా 2022లో భాగంగా టీ20 సిరీస్‌ ఆడనున్నారు. జూన్‌ 9 నుంచి జూన్‌ 19 వరకు మొత్తం 5 టీ20 మ్యాచుల్లో తలపడనున్నారు. ఈ సిరీస్‌ కు సంబంధించి బీసీసీఐ జట్టు ప్రకటించింది. అంతేకాకుండా ఇంగ్లాండ్‌ తో జరగబోయే ఐదో టెస్టు మ్యాచ్‌ జట్టును కూడా ప్రకటించారు. అందరూ అనుకున్నట్లుగానే దక్షిణాఫ్రికాతో టీ20కి విరాట్ కోహ్లీని దూరం పెట్టారు.

అంతేకాకుండా ఇంకో షాకింగ్‌ ఏంటంటే.. రోహిత్‌ శర్మ కూడా లేడు. ఎందుకంటే రోహిత్‌ శర్మ విశ్రాంతి కావాలని కోరినట్లు చెబుతున్నారు. ఇంక బుమ్రా, జడేజాలకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. జట్టు విషయానికి వస్తే.. టీ20 జట్టు పగ్గాలను కేఎల్‌ రాహుల్‌ కు అప్పగించారు. ఐపీఎల్‌లో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ గా తానేంటో నిరూపించుకున్నాడు. అంతేకాకుండా ధోనీ, రోహిత్‌ లాంటి కెప్టెన్‌ లను దాటుకుని తన జట్టుని ప్లే ఆఫ్స్‌ కు చేర్చడం చూశాం. అందుకే రోహిత్‌ కు విశ్రాంతి ఇస్తున్న నేపథ్యంలో పగ్గాలు కేఎల్‌ రాహుల్‌ కు అప్పగించారు.

Dinesh Karthik and Umran Malik join Team India

ఐపీఎల్‌ లో నిరూపించుకున్న కేఎల్‌ రాహుల్‌.. మరి టీ20 సిరీస్‌ లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఇంక రిషబ్‌ పంత్‌ ను వైస్ కెప్టెన్‌ గా నియమించారు. అందరూ అనుకున్నట్లుగానే ఉమ్రాన్‌ మాలిక్‌ కు టీమిండియాలో చోటు దక్కింది. కానీ, ఫైనల్‌ 11 వరకు రాగలడా లేదా అనేది వేచిచూడాలి. అంతేకాకుండా హార్దిక్‌ పాండ్యా కూడా జట్టులో తిరిగి స్థానం సంపాదించుకున్నాడు. ఇంక ధినేష్‌ కార్తీక్‌ అనుకున్నట్లుగానే టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. కుల్దీప్‌ యాదవ్‌ కూడా ఐపీఎల్‌ లో నిరూపించుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.

T20I Squad – KL Rahul (Capt), Ruturaj Gaikwad, Ishan Kishan, Deepak Hooda, Shreyas Iyer, Rishabh Pant(VC) (wk),Dinesh Karthik (wk), Hardik Pandya, Venkatesh Iyer, Y Chahal, Kuldeep Yadav, Axar Patel, R Bishnoi, Bhuvneshwar, Harshal Patel, Avesh Khan, Arshdeep Singh, Umran Malik

— BCCI (@BCCI) May 22, 2022

టీమిండియా T20 స్వ్కాడ్‌

కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌(వైస్ కెప్టెన్‌), ధినేష్ కార్తిక్‌(కీపర్) హార్దిక్‌ పాండ్యా, వెంకటేశ్‌ అయ్యర్, చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, భిష్ణోయ్‌, భువనేశ్వర్‌, హర్షల్ పటేల్, అవేశ్‌ ఖాన్‌, అర్షదీప్ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్.

ఇంగ్లాండ్‌ తో టెస్టు మ్యాచ్‌ స్క్వాడ్‌

రోహిత్‌ శర్మ(కెప్టెన్), కేఎల్‌ రాహుల్‌(వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, హనుమ విహారి, ఛతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, కేఎస్‌ భరత్‌, జడేజా, శార్దూల్ ఠాకూర్, షమీ, బుమ్రా, సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రశిధ్‌ కృష్ణ.

కోహ్లీ, రోహిత్‌, బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

TEST Squad – Rohit Sharma (Capt), KL Rahul (VC), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Hanuma Vihari, Cheteshwar Pujara, Rishabh Pant (wk), KS Bharat (wk), R Jadeja, R Ashwin, Shardul Thakur, Mohd Shami, Jasprit Bumrah, Mohd Siraj, Umesh Yadav, Prasidh Krishna #ENGvIND

— BCCI (@BCCI) May 22, 2022

  • ఇదీ చదవండి: RCBని ఒంటిచేత్తో ప్లే ఆఫ్స్‌ కు పంపిన ఈ టిమ్‌ డేవిడ్‌ ఎవరంటే?
  • ఇదీ చదవండి: పంత్‌ వల్లే ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ కు చేరలేకపోయింది.. ఫ్యాన్స్‌ ఫైర్‌!

Tags :

  • India vs South Africa
  • Rohit Sharma
  • south africa
  • t20
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • 2023 Cricket World Cup: వన్డే ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాకి బిగ్ షాక్! ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం?

    2023 Cricket World Cup: వన్డే ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాకి బిగ్ షాక్! ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం?

  • 2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

    2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

  • Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

    Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam