పూనమ్‌ను ప్రెగ్నెంట్‌ చేసిన పవన్‌! ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు

grandhisrinivas pawankalyan ycp ap

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. సినీ నటి పూనమ్‌ కౌర్‌ను ప్రేమించి, ప్రెగ్నెంట్‌ చేసి రూ.5 కోట్లు ఇచ్చి వదిలించుకున్నారంటూ ఆరోపించారు. మనకు తెలిసి పవన్‌కు ముగ్గుర భార్యలని తెలియకుండా ఎంతమంది ఉన్నారో అని అన్నారు. పవన్‌ కళ్యాన్‌ రాష్ట్రంలో రెండు రోజులు తిరిగితే రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతుందని పేర్కొన్నారు. ఒక మంత్రిని సన్నాసి అన్నాడంటే అతను సన్నాసిన్నర అని చెప్పారు. కాగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ గతంలో పూనమ్‌ కౌర్‌ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరీ ఇలా ఒక మహిళపై అసత్య ఆరోపణలు చేయడం, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడంపై నెటిజన్లు, జనసైనికులు ఎమ్మెల్యే శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.