50 వేల నుంచి మళ్లీ 40 వేలలోకి దిగిన బంగారం

gold

తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు
10గ్రా 22 క్యారెట్ బంగారం 200 తగ్గింది
10గ్రా 24 క్యారెట్ బంగారం 240 తగ్గింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,700.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,860.
1కిలో వెండి 76,100

బిజినెస్ డెస్క్- ఈ రోజు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 20 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ గ్రాముకు 24 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 200 రూపాయలు తగ్గి 45 వేల 700 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 240 రూపాయలు తగ్గి 49 వేల 860 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి 400 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 76 వేల 100 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 250 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 270 రూపాయలు పెరిగింది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.