ఈ రోజు బంగారం ధర పెరిగింది.. ఎంతంటే..

gold

పెరిగిన బంగారం
10గ్రా 22 క్యారెట్ బంగారం ధరలో మార్పు లేదు
10గ్రా 24 క్యారెట్ 10 రూపాయలు పెరిగింది..
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,600.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,760.
1కిలో వెండి 76,000

బిజినెస్ డెస్క్- ఈ రోజు మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 1 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 45 వేల 600 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 10 రూపాయలు పెరిగి 49 వేల 760 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధరలో మార్పు లేదు. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 76 వేల రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 690 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 770 రూపాయలు పెరిగింది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.