ఈరోజు హైదరాబాద్ లో స్వల్పంగా పెరిగిన  బంగారం వెండి ధరలు.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 310 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 340 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,300.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,330.
1కిలో వెండి 67,700

బిజినెస్ డెస్క్- ఈ రోజు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 31 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 34 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 310 రూపాయలు పెరిగి 44 వేల 300 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 340 రూపాయలు పెరిగి 487 వేల 330 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధర కిలో 300 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 67 వేల 700 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 210 రూపాయలు  తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 230 రూపాయలు తగ్గింది.

Gold 4

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,660 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46 వేల రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47 వేల రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,140 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,34 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.  రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.