SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Ktr Interesting Comments On Ram Charan Role In Rrr Movie Tweet Viral

రామ్‌ చరణ్‌పై KTR ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘బ్రదర్‌ నీ గురించి గొప్పగా వింటున్నా’

  • Written By: Dharani
  • Published Date - Mon - 25 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రామ్‌ చరణ్‌పై KTR ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘బ్రదర్‌ నీ గురించి గొప్పగా వింటున్నా’

మన దగ్గర సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెట్‌ కేటీఆర్‌ ఓ అడుగు ముందే ఉంటారు. ఇండస్ట్రీలోని సీనియర్‌ హీరోల దగ్గర నుంచి.. నేటి తరం కథానాయకుల వరకు అందరితో కేటీఆర్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. పలు సందర్భాల్లో ఈ విషయం బహిర్గతం అయ్యింది. ఈ క్రమంలో ఆదివారం (జూలై 24) కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషేస్‌ చెప్పారు. ఈ క్రమంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. అందుకు బదులిస్తూ.. కేటీఆర్‌ రామ్‌ చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్‌ సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘‘హ్యాపీ బర్త్ డే టు మై డియరిస్ట్ బ్రదర్.. హార్డ్ వర్కింగ్ లీడర్’’ అంటూ… రామ్ చరణ్ ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ… ‘థ్యాంక్యూ బ్రదర్. ఆర్ఆర్ఆర్ సినిమాలో నీ నటన గురించి గొప్పగా చెప్తుంటే వింటున్నా. త్వరలో నీ సినిమా తప్పకుండా చూస్తా’నని బదులిచ్చాడు కేటీఆర్‌. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు.. రామ్ చరణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు రేసులో కూడా నిలిచింది. ఈసారి మనకు ఆస్కార్ అవార్డు కచ్చితంగా వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.

ktr

Thanks Brother 🙏

Been hearing rave reviews on your performance in RRR. Will finally watch it soon https://t.co/8F4k7Q48gg

— KTR (@KTRTRS) July 24, 2022

  • ఇది కూడా చదవండి: ‘నాకు అతిపెద్ద మద్దతుదారు ఈ సత్తమ్మనే’.. వైరలవుతోన్న KTR ట్వీట్‌!
  • ఇది కూడా చదవండి: రామ్ చరణ్ “రంగస్థలం”లో కూడా కళ్ళు చెదిరే గ్రాఫిక్స్! సుకుమార్ అప్పట్లోనే!

Tags :

  • ktr
  • KTR Tweet Viral
  • latest telugu news
  • RAM CHARAN
  • RRR
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

    రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

  • Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

    Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

  • తల్లి ప్రేమ.. అపోలో ఆస్పత్రుల్లో ఇకపై అలాంటి పిల్లలకు వైద్యం ఉచితం: ఉపాసన!

    తల్లి ప్రేమ.. అపోలో ఆస్పత్రుల్లో ఇకపై అలాంటి పిల్లలకు వైద్యం ఉచితం: ఉపాసన!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam