SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Producer Dil Raju Who Became A Singer And Sang The Song

హలో గురు ప్రేమ కోసమే.. నిర్మాత దిల్ రాజుకు ఏమైంది..

  • Written By: Karunakar Goud
  • Published Date - Mon - 13 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హలో గురు ప్రేమ కోసమే.. నిర్మాత దిల్ రాజుకు ఏమైంది..

కరీంనగర్- దిల్ రాజు.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు చాలా సుపరిచితం. తెలుగు సినీ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాలు నిర్మిస్తుంటారు. డిస్ట్రిబ్యూటర్ గా సినీరంగంలో కేరీర్ ను మొదలుపెట్టిన దిల్ రాజు.. అంచెలంచెలుగా ఎదుగుతూ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. అతి తక్కువ సమయంలో హిట్ సినిమాలు నిర్మించి, టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరయ్యారు దిల్ రాజు.

ఆయన నిర్మించిన తొలి సినిమా దిల్ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు రాజు. అదేనండీ దిల్ రాజు. కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల ఎంపిక, ఇలా అన్నింటిలో దిల్ రాజు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే ఆయనకు సక్సెస్ రేటు ఎక్కువని ఇండస్ట్రీ టాక్. ఇక అసలు విషయానికి వస్తే.. ఇప్పటి వరకు సినీ నిర్మాణంలో చాలా అంశాల్లో ఇన్ వాల్వ్ అవుతూ వస్తున్న దిల్ రాజు.. ఇప్పుడు మరో రంగంలోకి ఎంటర్ అయ్యారు.

అవును దిల్ రాజు తాజాగా సింగింగ్ రంగంలోకి ప్రవేశించారు. మీరు విన్నది నిజమే.. దిల్ రాజు పాట పాడేశారు. గతంలో ఆయన నిర్మాతగా నాగ చైతన్య హీరోగా రూపొందిన చిత్రం జోష్ లో దిల్ రాజు ఓ పాట కూడా పాడిన సంగతి తెలిసిందే. ఐతే అది వెండితెరకే పరిమితం అయ్యింది. ఇదిగో ఇప్పుడు తొలిసారి దిల్ రాజు స్టేజ్‌పై పాట పాడారు. అది కూడా ఓ లవ్ సాంగ్.

కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి దిల్ రాజు సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్బంగా లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. అంతే ఒక్కసారిగా దిల్ రాజులో ఉన్న గాయకుడు బయటకు వచ్చేశాడు. ఇంతకీ దిల్ రాజు పాడిన పాట ఏదో తెలుసా.. అక్కినేని నాగార్జున, తన సతీమణి అమలతో కలిసి నటించిన నిర్ణయం సినిమాలోనిది.

ఆ సినిమాలో.. హలో గురూ ప్రేమ కోసమే.. అనే పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే కదా. ఈ లైవ్ మ్యూజిక్ కార్యక్రమంలో ఇదే పాట పాడారు. దిల్ రాజు పాడిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరింకేందుకు ఆలస్యం.. దిల్ రాజు గొంతును మీరూ విని ఎంజాయ్ చేయ్యండి.

#DilRaju Garu Singing at Karimnagar Drive Inn Opening 😉 pic.twitter.com/pgpTFZpFij

— Milagro Movies (@MilagroMovies) December 12, 2021

Tags :

  • Dil raju
  • karimnagar
  • tollywood
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam