SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Women Give Mud Bath To Bjp Mla In Uttar Pradesh Maharajganj

MLA కి బురద స్నానం చేయించిన మహిళలు.. వీడియో

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 30 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
MLA కి బురద స్నానం చేయించిన మహిళలు.. వీడియో

ప్రస్తుతం రుతుపవనాల రాకకు అల్పపీడనం తోడవడంతో దేశవ్యాప్తంగా భీభత్సమైన వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలో కూడా కొన్ని చోట్ల  జోరుగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విచిత్రం ఏంటేంటే కొన్ని చోట్ల మాత్రం వర్షం చుక్క పడటంలేదు.. కరువుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమ ఊర్లో వర్షాలు పడాలని ఎమ్మెల్యే బురద స్నానం చేయించడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ లో కొంత కాలంగా నుంచి వర్షాలు పడక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వర్షాలు పడకపోవడంతో పంటలపై దీని ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో మహిళలు తమ పాత సాంప్రదాయ పద్దతి పాటించారు. తమ ప్రాంతాల్లో వర్షాలు పడాలని.. వరుణ దేవుడుని సంతృప్తి పరచాలని ఉద్దేశంతో స్థానిక ఎమ్మేల్యే జై మంగల్ కనోజియా, నగర పాలక చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్ కి అక్కడి మహిళలు బురుద స్నానం చేయించారు. ఇలా ప్రజా ప్రతినిధులకు బురుద స్నానం చేయిస్తే.. వర్షాలు పడుతాయని ఇక్కడవారి నమ్మకం.

ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఇక్కడ వర్షాలు పడటం లేదని.. మా పూర్వికులు ఆచారాలను అనుసరించి స్థానిక ప్రజా ప్రతినిధులకు బురుద స్నానం చేయించామని దీన్నే కల్ కలూటి అని పిలుస్తారని ఆమె తెలిపింది. ఇలా చేస్తే తమ ప్రాంతంలో కరువు రాకుండా ఉంటుందని.. వానలు పడి పంటలు బాగా పండుతాయని నమ్ముతామని ఆమె తెలిపింది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం అని.. ఇందులో చిన్నా పెద్ద అందరూ పాల్గొంటారని తెలిపింది.

Join Our Whatsapp Channel

ఎమ్మేల్యే కనోజియా మాట్లాడుతూ.. ‘ఇక్కడ నేను ప్రజల కష్టాలు చూసి చలించిపోయానని..  తనకు ఇక్కడివాళ్లు బురుద స్నానం చేయించారని.. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి సాంప్రదాయాలు పాటిస్తారని అన్నారు. వారి ప్రార్థనలు విని ఆ వరుణ దేవుడు కరుణించి త్వరలో బాగా వర్షాలు పడతాయని కోరుకుంటున్నానని’ అన్నారు. ఈ సాంప్రదాయినికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది చదవండి: Video: సోషల్ మీడియాలో మునిగిపోయిన కోతులు..

#WATCH | Women in Pipardeura area of Maharajganj in Uttar Pradesh throw mud at MLA believing this will bring a good spell of rainfall for the season pic.twitter.com/BMFLHDgYxb

— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 13, 2022

Tags :

  • BJP MLA
  • Jai Mangal Kanojiya
  • Maharajganj
  • national news
  • Uttar Pradesh
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫేస్ బుక్ పరిచయం.. పింకీని ఇటుకతో కొట్టి చంపిన పింటూ..

ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

    విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam