SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Uttar Pradesh Man Eats Sand For Last 40 Years

Uttar Pradesh: వలస కూలీ వ్యధ.. 40 ఏళ్లుగా ఇసుకే ఆహారం!

  • Written By: Dharani
  • Published Date - Wed - 8 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Uttar Pradesh: వలస కూలీ వ్యధ.. 40 ఏళ్లుగా ఇసుకే ఆహారం!

మనిషి బతకడానికి నీరు, గాలి, ఆహారం అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు. ఓ వైపు ధనికులు ఆహారం ఎక్కువయ్యి వృథా చేస్తుంటే మరోవైపు పేదలు.. నాలుగు మెతుకుల కోసం నలుదిక్కులా గాలిస్తున్నారు. ఇక మనిషి ఎంత సంపాదించినా.. తినేది పట్టెడన్నం మాత్రమే. అయితే ఆహారం తీసుకునే విషయంలో కొందరికి విచిత్ర అలవాట్లు ఉంటాయి. గతంలో ఇలాంటి వార్తలు అనేకం చూశాం. కొందరికి అన్నం రుచించదు.. కేవలం టీ నీళ్లతోనే జీవిస్తారు. గతంలో ఓ కుర్రాడు ఆకలికి తాళలేక.. మట్టి తింటున్నాడు అనే వార్త కూడా చదివాం. ఇప్పుడు చదవబోయే వార్త కూడా ఈ కోవలోకి వచ్చేదే. ఓ వ్యక్తి గత 40 ఏళ్లుగా ఇసుక తింటున్నాడు.

చదవగానే.. మన పంటి కింద రాయి తగిలిన భావన కలిగింది కదా. మరి ఆ వ్యక్తి ఏకంగా ఇసుకునే పరపరా నమేలుస్తున్నాడు. ఎందుకిలా అంటే.. ఇది చదవండి. ఉత్తరప్రదేశ్‌, అరంగాపూర్‌కు చెందిన హరిలాల్‌ సక్సెనా అనే వ్యక్తికి ఈ విచిత్ర అలవాటు ఉంది. గత 40 ఏళ్లుగా ఆహారం తీసుకున్న తర్వాత కానీ.. దాని కన్నా ముందుకానీ.. పిడికెడు ఇసుక తినే అలవాటు ఉంది. చిన్నప్పుడు నది దగ్గరకు వెళ్లి ఇసుకు తినేవాడట. ఆ అలవాటు అలా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు రోజు నిత్యం గుప్పెడు ఇసుక తినందే అతడికి తోచదట. ఇక వర్షాకాలం రావడానికి ముందగానే.. ఇంట్లో భారీగా ఇసుక నిల్వ చేసుకుంటానని హరిలాల్‌ తెలిపాడు.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: పెంపుడు కుక్కల పెళ్లికి తరలి వచ్చిన బంధువులు.. 500 మందితో ఊరేగింపు!

Man Eats Sand For the last 40 years in Odisha

ఈ సందర్భంగా హరిలాల్‌ మాట్లాడుతూ.. ‘‘ఎలా అలవాటయ్యిందో తెలియదు కానీ.. గత 40 ఏళ్ల నుంచి ఇలా ఇసుక తింటూనే ఉన్నాను. ప్రారంభంలో విపరీతంగా తినేవాడిని.. ఇప్పుడు కాస్త తగ్గించాను. ఇసుక తిన్న తర్వాత కాస్త ఇబ్బందిగా ఉంటుంది.. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. ఇసుక తినడం వల్ల ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. బాగానే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: ఫోటో గ్రాఫర్ రాలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు!

హరిలాల్‌ సక్సెనా 10 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఒడిషా వచ్చాడు. గంజాం జిల్లాలోని కీర్తిపూర్‌ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ప్రారంభంలో హరిలాల్‌ ఇలా ఇసుక తినడం చూసి.. చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయారట. తర్వాత అతడి అలవాటు గురించి తెలుసుకుని పట్టించుకోవడం మానేశారు. మరి హరిలాల్‌కున్న వింత అలవాటుపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Alakh Pandey: యూట్యూబర్ సక్సెస్ స్టోరీ! కోట్ల జీతం ఇస్తామన్నా వద్దనుకున్నాడు!

Tags :

  • Eat Sand
  • national news
  • Uttar Pradesh
  • viral news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam