SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Monkey Madhya Pradesh Issue

ఘనంగా కోతికి అంత్యక్రియలు.. 1500 మంది హాజరు, ఇద్దరు అరెస్ట్!

  • Written By: Rama Krishna
  • Published Date - Tue - 11 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఘనంగా కోతికి అంత్యక్రియలు.. 1500 మంది హాజరు, ఇద్దరు అరెస్ట్!

సాధారణంగా మనుషులు చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తారు.. ఆ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు హజవుతుంటారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. కొంత మంది తమ పెంపుడు జంతువులు చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. కోతి చనిపోవడంతో ఓ ఊరు జనం దానికి శాస్త్రోక్తంగా దహన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాజ్‌ఘడ్ జిల్లాలోని దలుపురా గ్రామంలో డిసెంబర్ 29న కోతి అంత్యక్రియలు నిర్వహించారు. పాడెపై కోతి శవాన్ని ఉంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కొరివి పెట్టారు. ఆ కార్యం పూర్తి చేసిన ఓ వ్యక్తి హిందూ సంప్రదాయం ప్రకారం.. గుండు గీయించుకున్నాడు.

నిజానికి ఆ కోతి గ్రామంలో ఎవ్వరికీ పెంపుడు జంతువు కాదు. అప్పుడప్పుడు ఆ ఊరికి వస్తుండేది. దేశంలోని పలు చోట్ల కోతిని హనుమంతుడితో సమానంగా పవిత్రంగా భావిస్తారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత గ్రామస్థులంతా డబ్బులు సేకరించి భోజన కార్యక్రమం కోసం కార్డులు ప్రింట్ చేసి పంచిపెట్టారు. ఆ భోజనాలకు దాదాపు 1500మంది హాజరైనట్లు తెలుస్తుంది.

ఇది చదవండి : చావుకే చుక్కలు చూపాడు.. తలలో మేకులు దిగినా

Join Our Whatsapp Channel

ఇదిలా ఉండగా కోవిడ్ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే అక్కడ కూడా బహిరంగ సభలు, సమావేశాలు పెట్టకూడదనే ఆంక్షలు ఉన్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి అడ్డుకునేందుక గానూ అమల్లో ఉన్న 144సెక్షన్ ను బ్రేక్ చేశారని కొందరిపై కేసు నమోదైంది. అందులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

The residents of Dalupura village in Rajgarh district first held the funeral rites of a langur that died of the cold on 29th December with the chanting of hymns, now hosted a mass feast for more then 1,500 people as part of funerary rituals. pic.twitter.com/aLSOPMqOG6

— Anurag Dwary (@Anurag_Dwary) January 11, 2022

Tags :

  • Madhya Pradesh
  • monkey
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: జెండా ఎగరేసి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయిన మంత్రి!

వీడియో: జెండా ఎగరేసి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయిన మంత్రి!

  • మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

    మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

  • హృదయవిదారక ఘటన.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. ఆమెను చూసేందుకు వస్తూ..

    హృదయవిదారక ఘటన.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. ఆమెను చూసేందుకు వస్తూ..

  • వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ,కూతురు

    వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ,కూతురు

  • నార్సింగ్‌పూర్ లో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు..!

    నార్సింగ్‌పూర్ లో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam