బ్రేకింగ్ న్యూస్: గుజరాత్ ముఖ్యమంత్రి రాజీనామా

gujarat chief minister

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసున్నారు. తాజాగా తన ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇక అనంతరం తన రాజీనామా లేఖను రాజ్ భవన్ లో గవర్నర్ ఆచార్య దేవ్రాట్ కు సమర్పించారు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.

నా మీద నమ్మకముంచి ప్రజలకు సేవ చేసేందుకు అవకాశాన్ని ఇచ్చిన పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. ఇక మెడీ నాయకత్వంలో గుజరాత్ లో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు విజయ్ రూపానీ. ఇక ప్రధాని సొంత రాష్ట్రంలోని ఏడాదికి ముందుగానే సీఎం రాజీనామా చేయటం పట్ల గుజరాత్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.