ఈ మద్య కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే వీడియోలూ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల కొందరు అమ్మాయిలు నడి రోడ్డు మీద జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్న వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమాజంలో ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునావృతం అవుతూనే ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలు విధి రౌడీల్లా కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన జార్ఖండ్ లో పలమూలో చోటు చేసుకుంది. జార్ఖండ్ లో పలమూలో కొందరు అమ్మాయిలు వీధి రౌడీల్లా రెచ్చిపోయారు. జట్లు పట్టుకుని ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు. ఎంతమంది వారించినా.. ఎవరినీ పట్టించుకోకుండా దొరికినోళ్లను దొరికినట్లు కొట్టుకున్నారు. ఈ సంఘటన డిస్నీల్యాండ్ మేలాలో జరిగింది. మరోవైపు అమ్మాయిలు కొట్టుకునే తీరు చూసి అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. ఓరి నాయనో.. అసలు వీళ్లు అమ్మాయిలేనా అంటూ అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపడ్డారు. అసలు విషయానికి వస్తే.. ఓ యువతి రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తుండగా.. మరో యువతి తనపై బుడద పడేలా చేసిందని గొడవ పెట్టుకుంది. దీంతో వారిద్దరూ కొట్టుకున్నారు. ఇంతలో వారి ఇద్దరి ఫ్రెండ్స్ కూడా రంగంలోకి దిగి జుట్లు పట్టుకొని మరీ కొట్టుకోవడం మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మాయిలు ఫుల్లుగా మద్యం సేవించి కొట్టుకొని ఉండొచ్చు అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. నాజుగ్గా ఉండాల్సినోళ్లు ఇలా రోడ్డుప పడి దెబ్బలాడుకోవడం అస్సలు బాగోలేదని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: భార్య అందంగా ఉందని పెళ్లి చేసుకున్నాడు! కానీ.., డబ్బు కోసం! ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్ కోసం చోరీ.. లేడీస్ టాయిలెట్‌లో దూరిమరీ..