SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Kgf2 Movie Re Shoot Release On 14th April 2022 Is Doubtful

కేజీఎఫ్-2 సినిమా రీ షూట్, 14 ఏప్రిల్ 2022 న విడుదల అనుమానమేనా

  • Written By: Karunakar Goud
  • Updated On - Thu - 7 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కేజీఎఫ్-2 సినిమా రీ షూట్, 14 ఏప్రిల్ 2022 న విడుదల అనుమానమేనా

ఫిల్మ్ డెస్క్- కేజీఎఫ్.. ఈ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికి తెలుసు. కన్నడంలో వచ్చిన కేజీఎఫ్.. ఒక్కసారిగా పాన్ ఇండియా సినిమాగా మారింది. కేవలం కన్నడ సినిమా రంగాన్నే కాకుండా మొత్తం ఇండియా సినిమా రంగాన్ని ఊపేసింది కేజీఎఫ్. కన్నడ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను వీపరీతంగా అకట్టుకుంది.

కేజీఎఫ్ సినిమాను రెండు బాగాలుగా తీశారు. ఇందులో భాగంగా విడుదలైన కేజీఎఫ్ రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కన్నడ సినీ పరిశ్రమకు కేజీఎప్ మూవీ బాగా ప్లస్ అయింది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తికావచ్చాయని చిత్ర బృందం తెలిపింది. కరోనా వల్ల కేజీఎఫ్ 2 విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.

Join Our Whatsapp Channel

పలుమార్లు విడుదల తేదీని మారుస్తూ వచ్చిన ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐతే ఇటువంటి సమయంలో కేజీఎఎఫ్-2 సినిమాకు సంబందించిన ఓ తాజా న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని ఒక ఫైట్ ని మళ్ళీ రీషూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతకు ముందు తీసిన ఫైట్ సీన్ ఇంకా బెటర్ గా తీసి ఉండాల్సింది అనే అభిప్రాయం వచ్చిందట. ఈ సినిమాలో ఫైట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బెటర్మెంట్ కోసం మళ్ళీ తీద్దామని హీరో యష్ తో పాటు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావించారట.

ఇంకేముంది అనుకున్నదే తడవుగా ఓ ఫైట్ సీన్ ను మళ్లీ రీ షూట్ చేస్తున్నారు. ఈ సినిమా టెక్నీషియన్స్ కొంతమంది షూటింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నా, మధ్యలో కేజీఎఫ్-2 సినిమా రీషూట్ కి వెళ్లారని సమాచారం. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తున్న కేజిఫ్-2 రీషూట్ తో మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

  • kgf
  • kgf 2
  • KGF Chapter 2
  • KGF fight Reshoot
  • KGF Re Shoot
  • KGF Shooting
  • kgf2
  • KGF2 Release date
  • prashanth neel
  • yash
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బేబీ నయా రికార్డ్.. KGF2 రికార్డును బద్దలుకొట్టిన బేబీ

బేబీ నయా రికార్డ్.. KGF2 రికార్డును బద్దలుకొట్టిన బేబీ

  • Chiru, Prashanth Neel: చిరంజీవితో ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్? మెగాస్టార్‌తో నటించే మరో హీరో?

    చిరంజీవితో ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్? మెగాస్టార్‌తో నటించే మరో హీరో?

  • ‘సలార్’ లో పృథ్వీరాజ్ క్యారెక్టర్ చేయాల్సిన తెలుగు స్టార్ ఎవరో తెలుసా?

    ‘సలార్’ లో పృథ్వీరాజ్ క్యారెక్టర్ చేయాల్సిన తెలుగు స్టార్ ఎవరో తెలుసా?

  • సలార్ టీజర్‌తో ఊచకోత.. రికార్డులన్నీ గల్లంతు!

    సలార్ టీజర్‌తో ఊచకోత.. రికార్డులన్నీ గల్లంతు!

  • ‘KGF 2’ క్లైమాక్స్‌తో ‘సలార్’ టీజర్‌కి లింక్! ఏమి స్కెచ్ వేశావు నీల్ మావ?

    ‘KGF 2’ క్లైమాక్స్‌తో ‘సలార్’ టీజర్‌కి లింక్! ఏమి స్కెచ్ వేశావు నీల్ మావ?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam