ఈరోజు బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు, కాస్త పెరిగిన వెండి

బంగారం ధరలో మార్పు లేేదు

22 క్యారెట్ 10గ్రా బంగారం 44,150.

24 క్యారెట్ 10గ్రా బంగారం 48,160.
1కిలో వెండి 65,800

బిజినెస్ డెస్క్-  ఈ రోజు బుధవారం బంగారం ధరలో మార్పు లేదు. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 44 వేల 150 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 48 వేల 160 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధరలో మార్పు లేదు. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 65 వేల 800 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 640 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 690 రూపాయలు పెరిగింది.
Gold 1 5
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 440 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,480 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,030 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,030 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,300 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,510 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.