ఇద్దరు ప్రియుల ప్రేమాయణంలో కీలాడి భార్య.. భర్తకు మ్యాటర్ లీక్ కాకండా సరికొత్త ప్లాన్..!

illegal affair

సాఫీగా సాగుతున్న భార్యాభర్తల వైవాహిక జీవితంలో వివాహేతర సంబంధాలు చిచ్చు రేపుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే పంజాబ్ లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ లగన్, మనీషా అనే ఇద్దరు భార్యాభర్తలు. ధోలేవాల్ లోని కోట్ మంగల్ సింగ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీళ్లకి పిల్లలు కూడా జన్మించారు. అయితే కొంత కాలం వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది.

ఈ నేపథ్యంలోనే ఈ వివాహిత భర్తను కాకుండా ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఇద్దరు వ్యక్తులతో వివాహతేర సంబంధాన్ని కొనసాగిస్తోంది. దీంతో వాళ్లిద్దరూ భర్త లేని సమయంలో ఏకంగా ఇంట్లోకి వెళ్లి ఎంజాయ్ చేసేవారు. చివరికి ఆ మహిళ ఇద్దరు ప్రియుల ఏకం చేసి ఓ ఒప్పందం కుదుర్చింది. ప్రియులు కూడా ఆ ఒప్పందానికి సై అన్నారు. దీంతో భర్త లేని సమయంలో నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు ఇంట్లోకి రావాలని ఇద్దరికి చెప్పింది. దీనికి ఓకే చెప్పిన ఇద్దరు ప్రియులు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి అలా కొంత కాలం భర్త తెలియకుండా భార్య ఎంజాయ్ చేస్తూ వచ్చింది

illegal-affairఅలా కొంతకాలానికి భర్తతో ఉండలేక ఆ మహిళ ఇద్దరి ప్రియులతో కలిసి లేచిపోయి కొంత కాలానికి తిరిగి భర్త వద్దకు వచ్చింది. దీంతో మొత్తానికి ఈ మ్యాటర్ భర్తకు తెలిసిపోయింది. బయటకు తెలిస్తే నా పరువు పోతుందని భావించిన భర్త కొన్నళ్ల పాటు సైలెంట్ గా ఉన్నాడు. అయినా ఆ యువతి ఆ ఇద్దరి ప్రియులతో రొమాన్స్ మాత్రం తగ్గించలేదు. దీంతో ఈ వ్యవహారంలో భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ఇద్దరి ప్రియులు సాయంతో భర్తను దారుణంగా హత్య చేయిచింది. దీంతో కొన్నాళ్లకు ఆ మహిళ తీరుపై అనుమానం రావటంతో భర్త సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టలకేలకు అసలు విషయం బయటపడటంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.