SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Thief Returns Stolen Money From A House With Apology Letter

“అన్నావదినలకు సారీ”! లెటర్ రాసి.., కొట్టేసిన డబ్బుని మళ్ళీ బీరువాలో పెట్టేసిన దొంగ!

  • Written By: Nagarjuna
  • Updated On - Fri - 29 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
“అన్నావదినలకు సారీ”!  లెటర్ రాసి.., కొట్టేసిన డబ్బుని మళ్ళీ బీరువాలో పెట్టేసిన దొంగ!

దొంగోడికి బీరువాల మీద, పర్సుల మీద తప్పితే వేరే వాటి మీద ఎమోషన్స్ పెంచుకోడు. పెంచుకుంటే అది తన వృత్తికే అవమానంగా ఫీలవుతాడు. తాళాలు బద్దలుకొడతాడు, అడ్డు వస్తే తలలు బద్దలుకొడతాడు. ఇలాంటి దొంగలున్న ఈ సమాజంలో దొంగతనం చేసిన డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇచ్చే దొంగలు ఉంటారా? ఆ మన పిచ్చి కాకపోతే ఇలాంటోళ్లు సినిమాల్లో ఉంటారు గానీ నిజ జీవితంలో ఎక్కడుంటారు.. అని అనుకుంటే పెసరపప్పులో కాలేసినట్టే. నిజమే ఇలాంటి దొంగ శ్రీకాకుళం జిల్లాలో ఒకడున్నాడు. మొదట దొంగతనం చేయాలనిపించి చేశాడు. తిరిగి తీసుకొచ్చి ఇవ్వాలనిపించి ఇచ్చేశాడు. పైగా ఇదే నా మొదటి దొంగతనం అంటూ ఒక లేఖ పెట్టి పోయాడు.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బెజ్జివరపు చక్రధరరావు.. కుటుంబ సమేతంగా ఆదివారం నాడు బంధువుల ఊరికి వెళ్ళాడు. అదే రోజు రాత్రి ఆ ఇంట్లో దొంగతనం జరిగింది. చక్రధరరావు సోమవారం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం, బీరువా పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉండాల్సిన రూ. 11.20 లక్షలు కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి క్లూస్‌ టీంతో తనిఖీలు నిర్వహించారు. కట్ చేస్తే సోమవారం రాత్రి ఇంటి వెనుక తలుపుకి వేసి ఉన్న తాళాన్ని విరగ్గొట్టి ఆ దొంగోడు మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. ఆ డబ్బుల్ని, ఒక లేఖను ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఇంటి యజమాని డబ్బుల్ని, లేఖను చూసి కంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆ లేఖను, డబ్బును స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. ఇంతకే ఆ లేఖలో ఏముందంటే.. ‘సారీ అన్నయ్య.. సారీ వదిన.. తప్పు చేశాను. ఇదే నా మొదటి దొంగతనం. నన్ను క్షమించండి. నన్ను పట్టుకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది’ అంటూ రాసి ఉంది.

Srikakulam

దీంతో తెలిసిన వ్యక్తే దొంగతనం చేసి ఉండవచ్చని, లేదా మంచి దొంగ అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతన్ని మనసున్న దొంగ అనాలా? లేక దొంగ మనసు మార్చుకున్న మంచి వ్యక్తి అనాలా? ఏదైతైనేం..ఎత్తుకెళ్ళిన డబ్బులు తిరిగిచ్చాడు. ఈరోజుల్లో తీసుకున్న అప్పే తిరిగివ్వడం లేదు. అలాంటి దొంగలతో పోలిస్తే ఈ దొంగ మంచోడే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దొంగతనం ఎవడైనా చేస్తాడు, కానీ లక్షలు దొంగతనం చేసి తిరిగిస్తాడే.. వాడు గొప్పోడు. తప్పు చేసే అవకాశం ఉండి కూడా చేయకపోవడం ఎంత గొప్ప లక్షణమో, చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కూడా అంతే గొప్ప లక్షణం. మరి 11 లక్షలకు పైగా దొంగతనం చేసి తిరిగిచ్చిన ఆ మంచి దొంగపై మీ అభిప్రాయమేంటో కామెంట్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: చపాతి ఇవ్వలేదని రిక్షా కార్మికుడిని దారుణంగా చంపిన మందుబాబు!
  • ఇది కూడా చదవండి: బ్రేకింగ్ : దారుణం.. గంజాయి గ్యాంగ్ హల్ చల్.. యువకుడిపై కత్తులతో దాడి!

Tags :

  • Andhra Pradesh
  • Srikakulam district
  • thief
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam