SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Pregnant Woman Doctors Leave Cotton Inside In Warangal

డాక్టర్స్ దారుణం! పసిబిడ్డ తల్లికి కడుపులో కాటన్‌ పెట్టి.. కుట్లు వేసేశారు!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sat - 23 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డాక్టర్స్ దారుణం! పసిబిడ్డ తల్లికి కడుపులో కాటన్‌ పెట్టి.. కుట్లు వేసేశారు!

సామాన్య ప్రజలు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే.. దేవుడి కంటే ముందు మొక్కేది వైద్యులకే. ఆ తరువాతనే దేవుడిని ప్రార్ధిస్తారు. కానీ కొందరు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరికొందరు ప్రాణపాయ స్థితిలోకి వెళ్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనం. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ ప్రాణాలతో వైద్యలు చెలగాటం ఆడారు. ప్రసవం కోసం వచ్చిన ఆమెకు శస్త్ర చికిత్స చేసి అందులోనే దూది గుడ్డను మరిచి కుట్లు వేసి పంపించిన సంఘటన వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…

వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రాంతంలోని బావని కుంట తండాకు చెందిన నూనావత్ దేవేందర్ భార్య సౌజన్య జూన్‌ 16న పురిటి నొప్పులతో బాధపడగా.. 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే సాధారణ ప్రసవమైంది. ఈ క్రమంలోనే ఆమెను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లీ, బిడ్డను పరీక్షించిన వైద్యులు.. వారిద్దరు ఆరోగ్యంగా ఉన్నారని, రక్తస్రావం అవుతుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. చిన్న శస్త్రచికిత్స చేసి.. కుట్లు వేస్తే సరిపోతుందని చెప్పి కుట్లు వేసి ఇంటికి పంపిచారు.

ఇక ఆ మరుసటి రోజు నుంచి సౌజన్య కడుపు నొప్పితో పాటు మంట తదితర సమస్యలతో బాధపడుతుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు.. ఆమెకు పరీక్షలు నిర్వహించారు. డెలవరీ సమయంలో ఆపరేషన్ చేసిన సమయంలో దూది కడుపులో పెట్టి కుట్లు వేసినట్లుగా గుర్తించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన  దేవేందర్‌.. సౌజన్యను శుక్రవారం ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యులను నిలదీశాడు. కుట్లు వేసినప్పుడు పొరపాటున కాటన్‌ మరిచి కుట్లు వేశామని, తమను క్షమించమని కోరారన్నారు.

వెంటనే మళ్లీ శస్త్రచికిత్స చేసి కాటన్‌ను తొలగించి సౌజన్యకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. అయితే బాధితురాలి భర్త ద్వారా విషయం బయటకు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రసూతి మహిళలు భయపడిపోతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రెండున్నరేళ్లుగా ఇంట్లోనే డెడ్ బాడీ.. అసలు విషయం తెలిసి ఖంగుతున్న పోలీసులు!

ఇదీ చదవండి: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. గవర్నర్ తమిళిసై వైద్యం!

 

Tags :

  • pregnant woman
  • warangal
  • Wardhannapet
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

  • వరదలో లేడీస్ హాస్టల్.. భవనంపై చిక్కుకున్న 200మంది విద్యార్థినులు

    వరదలో లేడీస్ హాస్టల్.. భవనంపై చిక్కుకున్న 200మంది విద్యార్థినులు

  • నీట మునిగిన వరంగల్‌ రైల్వే స్టేషన్‌! భారీగా వరద!

    నీట మునిగిన వరంగల్‌ రైల్వే స్టేషన్‌! భారీగా వరద!

  • ఈ ఫోటోలో ఉన్న మహిళ ఇప్పుడు ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా!

    ఈ ఫోటోలో ఉన్న మహిళ ఇప్పుడు ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా!

  • గర్భిణీ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్.. వీడియో వైరల్

    గర్భిణీ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam