కసాయి తల్లి: ప్రియుడితో సరసాలకి పిల్లలు అడ్డుగా ఉన్నారని ఊరేసి చంపేసింది!

mother killed her childrens

ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల్లో తల దూర్చిన కొందరు మహిళలు ప్రియుడితో సరసాలకు ఏకంగా పిల్లలను కడతేర్చడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి దారుణ ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది ఇక పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం సమీపంలో ఓ గ్రామంలో లక్ష్మీ అనూష్ అనే మహిళకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఈమెకు ఓ చిన్నయి (8), మోహిత్ (5) అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.

ఇక బ్యూటిషియన్ గా పనిచేస్తున్న లక్ష్మి అనూష భర్త గతంతో మరణించాడు. దీంతో పిల్లలతో పాటే ఉంటూ జీవినాన్ని కొనసాగించింది అనూష. అయితే ఈ క్రమంలోనే ఆ వివాహిత స్థానికంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఇక ప్రియుడితో సరసాలకు రంకెలేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ప్రియుడితో శారీరకంగా ఇంట్లో కలిసే క్రమంలో పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించింది. దీంతో ఎలాగైన పిల్లలను చంపాలని భావించి ఓ రోజు ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపేసిందీ కసాయి తల్లి. ఇక అనుమానంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక తల్లిని విచారించేసరికి నేనే చంపానంటూ ఒప్పుకుంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రియుడి మైకంలో పడి కన్నపిల్లలను చంపుకున్న ఈ కిరాతక తల్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.