బర్త్ డే పార్టీ అంటూ ప్రియురాలికి నిప్పంటించిన ప్రియుడు.. అపై!

The boyfriend who set fire to his girlfriend

కేరళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రియుడు బర్త్ డే పార్టీ అంటూ ప్రియురాలిని ఇంటికి పిలిచి నిప్పింటి ఆపై తానకు కూడా నిప్పుంటించుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్ ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం అనే యువకుడు ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలు అంటూ తన ప్రియురాలిని ఇంటికి పిలుచుకున్నాడు.

ఇది కూడా చదవండి: బ్లేడుతో భర్త పీక కోసిన కొత్త పెళ్లికూతురు!

The boyfriend who set fire to his girlfriend

దీంతో నమ్మి వచ్చిన ప్రియురాలిని ప్రియుడు వచ్చిన వెంటనే నిప్పు అంటించాడు. ఆ తర్వాత తాను కూడా నిప్పటించుకున్నాడు. ఇక వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ చివరికి మరణించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగ తీవ్ర విషాదంగా మారింది.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.