పక్కింటి అబ్బాయితో భార్య క్లోజ్.. ఓ రోజు భర్త చూడరానిది చూసి!

Wife illeagal relationship

భార్యాభర్తల మధ్య గొడవలు, అల్లర్లు ఓ స్థాయి వరకు బాగానే ఉంటాయి. కానీ అవి మితిమీరితీనే ప్రమాదం. ఇదిలా ఉంటే కొందరు మహిళలు భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు కుదుర్చుకుని పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యను చూడకూడని స్థితిలో చూసి భార్య ప్రైవేట్ భాగాలపై వేడి నీళ్లు పోశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది చెన్నైలోని తిరుచానూరు అనే పల్లెటూరు. శివ లీల, హరీష్ అనే భార్యాభర్తలకు నాలుగు ఏళ్ల కిందట వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ కొన్ని రోజుల తర్వాత భార్య శివలీల ప్రవర్తనలో మార్పొచ్చింది. ఏకంగా పక్కింటి కుర్రాడితో కాస్త క్లోజ్ గా మెలగడం, చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక భర్తలేని సమయంలో వీరిద్దరు ఏకాంతంగా ఎంజాయ్ చేసేవారు.

ఇది కూడా చదవండి: నిశ్చితార్థం రోజే ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు!

అయితే ఓ రోజు భార్య శివలీల ప్రియుడితో ఇంట్లో ఉండడం భర్త చూశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త సలసల మసిలే నీటితో శివలీల ప్రవేటు భాగాలపై పోశాడు. దీంతో తీవ్రంగా గాయడిన భార్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త హరీష్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.