విజయనగరం జిల్లాలో దారుణం.. చెల్లి ఒంటిపై అన్న బట్టలు విప్పి ఆపై..!

brother raped her sister

ఈ మధ్యకాలంలో కొందరు యువకులు వావివరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అక్క, చెల్లి ఇలాంటి తేడాలేవీ లేకుండా దుర్మార్గులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే ఏపీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది విజయనగరం జిల్లాలో డెంకాడ మండలోని ఓ గ్రామం. పెద్ద నాన్న కొడుకే కదా అని ఓ బాలిక అన్నతో సమానమే అనుకుని మాట్లాడుతూ ఉంది. ఈ క్రమంలోనే ఆ యువకుడు బాలికపై కన్నేశాడు. శారీరక సుఖాన్ని అనుభవించాలనుకుని విషపూరితమైన ఆలోచనలన్నీ నింపుకున్నాడు.

ఇక సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ రోజు ఇంట్లోకి వెళ్లాడు. బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో ఒంటరిగా ఉన్న ఆ బాలికను గదిలోకి రమ్మన్నాడు. దీంతో సొంత అన్నగా నమ్మిన ఆ బాలిక ఏంటా అని గదిలోకి వెళ్లింది. వెంటనే ఆ యువకుడు బాలిక నోట్లో గుడ్డలు కుక్కి ఒంటిపై బట్టలు కూడా విప్పాడు. ఆపై బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి ఆ దారుణాన్ని వీడియో తీశాడు. ఈ విషయాన్ని ఎవరికైన చెబితే వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.

దీంతో భయంతో ఊగిపోయిన బాలిక కొన్నాళ్లకు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు కోపంతో రగిలిపోయారు. ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సొంత అన్నగా భావించిన చెల్లిపై ఈ దుర్మార్గుడు చేసిన దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.