SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Agneepath Effect High Tension At Secunderabad Railway Station

Secunderabad Railway Station: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం.. రైళ్లు, స్టాళ్లు తగలబెట్టిన ఆర్మీ అభ్యర్థులు!!

  • Written By: venkybandaru
  • Updated On - Fri - 17 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Secunderabad Railway Station: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం.. రైళ్లు, స్టాళ్లు తగలబెట్టిన ఆర్మీ అభ్యర్థులు!!

అగ్నిపథ్‌ ఆందోళనలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను తాకాయి. వందల మంది ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి దిగారు. మొదట రైల్వే స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసిన ఆర్మీ అభ్యర్థులు. తర్వాత రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లారు. ఫ్లాట్‌ఫామ్‌ మీద ఉన్న రైళ్లపై రాళ్ల దాడి చేశారు. అనంతరం అక్కడ ఉన్న రైళ్లు, స్టాళ్లను తగలబెట్టారు. దీంతో రైల్వే స్టేషన్‌ లోపల తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్మీ అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరి కొన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

కాగా, సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని చాలామంది యువకులు భావిస్తుంటారు. అయితే అందరికి ఆ అవకాశం రాదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మక పథకాన్ని ముందుకు తీసుకువచ్చింది. దీని వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని భావించింది. ఒకటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాక.. వారికి దేశానికి సేవ చేసే అవకాశం కూడా ఒకేసారి లభించడం. ఈ రెండు ప్రధానాంశాలుగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ అనే పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా యువకులు త్రివిద దళాల్లో చేరి.. నాలుగేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించవచ్చు. ఆ తర్వాత వారిలో 25 శాతం మందిని మాత్రమే సర్వీసుల్లో కొనసాగిస్తారు. మిగతవారిని తిరిగి పంపిచేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో అద్భుతమైనదిగా భావించినప్పటికి.. వాస్తవంగా మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నా​యి.

అగ్నిపథ్‌ పూర్తి వివరాల కోసం : Agnipath: అగ్నిపథ్ ప‌థకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు! కారణం?

Protests against the #AgnipathRecruitmentScheme reach Secunderabad railway station in Telangana pic.twitter.com/NZyQYP5NrX

— Asianet Newsable (@AsianetNewsEN) June 17, 2022

Protests against #Agnipath scheme at Secunderabad railway station on Friday. #Hyderabad pic.twitter.com/8HEO0DGtT4

— Rahul Devulapalli (@rahulscribe) June 17, 2022

Protests break out at Secunderabad railway station allegedly by army applicants against #AgnipathRecruitmentScheme. A bogie was set on fire and property was vandalised. Railway officials say situation under control. Damage yet to be assessed. #Agniveer #Agnipath #AgnipathScheme pic.twitter.com/W6kUilQIrc

— Paul Oommen (@Paul_Oommen) June 17, 2022

Tags :

  • Agnipath
  • Crime News
  • Secunderabad Railway Station
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

    యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

    విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam