SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Bheemla Nayak Nizam Rights Bought Producer Dil Raju

భీమ్లా నాయక్ నైజాం హక్కులు దక్కించుకున్న నిర్మాత.. ఎంతో తెలుసా

  • Written By: Karunakar Goud
  • Updated On - Mon - 15 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భీమ్లా నాయక్ నైజాం హక్కులు దక్కించుకున్న నిర్మాత.. ఎంతో తెలుసా

ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయ‌క్‌.. ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా సినిమా. ద‌గ్గుబాటి రానా కూడా ఇందులో మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియమ్‌ కు రీమేక్‌ గా రూపొందుతోన్న భీమ్లా నాయక్ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, మాట‌లు రాశారు.

తెలుగు ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యేలా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని త్రివిక్ర‌మ్ క‌థ‌లో మార్పులు, చేర్పులు చేశారు. నిత్యామీన‌న్ ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు జోడీగా న‌టిస్తుండ‌గా, రానా ద‌గ్గుబాటి స‌ర‌స‌న సంయుక్తా మీన‌న్ న‌టిస్తోంది. సితార ఎంట‌ర్‌ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ సిన్సియ‌ర్ ఫోలీస్ ఆఫీస‌ర్‌, వీఆర్‌సీ తీసుకున్న మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌కి మ‌ధ్య ఈగో స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌నేదే భీమ్లా నాయక్ క‌థ‌.

Join Our Whatsapp Channel

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుద‌లైన ప్రోమోలు, పాట‌ల‌కు ఆడియెన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది. భీమ్లా నాయక్ ను ముందుగా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాలని భావించారు. ఐతే చివ‌రి నిమిషంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా పోటీలోకి రావ‌డంతో, జ‌న‌వ‌రి 26న విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. ఈ క్ర‌మంలో భీమ్లా నాయక్ థియేట్రిక‌ల్ రైట్స్ విష‌యంలో గట్టి పోటీ నెలకొంది.

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌ రాజు భీమ్లా నాయ‌క్ సినిమా నైజాం థియేట్రిక‌ల్ రైట్స్‌ను ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాకు ఆయ‌న 40 కోట్ల భారీ మొత్తం చెల్లించార‌ని ఫిల్మ్ నగర్ టాక్. వ‌కీల్‌ సాబ్‌ తో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ ప‌రంగా స‌త్తా చాటిన ప‌వ‌న్‌, ఇప్పుడు భీమ్లా నాయ‌క్ విష‌యంలోనూ అదే మ్యాజిక్ చేస్తార‌ని దిల్ రాజు అంచనా వేస్తున్నారట. మరి మిగతా ఏరియాల్లో ఎంత మొత్తానికి థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోతాయన్నదానిపై టాలీవుడ్ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

  • Bheemla Nayak
  • Bheemla Nayak Nizam Rights
  • bheemla nayak nizam theatrical rights
  • Bheemla Nayak Rights
  • Bheemla Nayak Udates
  • Dil raju
  • Pawan Kalyan
  • tollywood
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

    తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

    కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • జానీ..జానీ “నో” పాపా..షాక్ ఇచ్చిన ఫెడరేషన్

    జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam