SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Ap High Court Questions Govt On Ration Door Delivery Scheme

AP High Court: ‘ప్రజలు రేషన్ సరుకులు కూడా తెచ్చుకోలేరా’.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న!

  • Written By: Dharani
  • Published Date - Tue - 19 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
AP High Court: ‘ప్రజలు రేషన్ సరుకులు కూడా తెచ్చుకోలేరా’.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న!

ఏపీ ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. దానిలో ఒకటి రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ. వాహనాల ద్వారా ఇంటి దగ్గరకే రేషన్‌ సరుకుల సరఫరా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇంటి దగ్గరకే సరుకుల సరఫరా పథకాన్ని, అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ ఏపీ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రేషన్ సరుకుల్ని వీలు కుదిరినప్పుడు అరగంట సమయం కేటాయించి కి.మీ. దూరంలోని దుకాణానికి వెళ్లి సరకులు తెచ్చుకోలేని స్థితిలో ప్రజలు లేరని వ్యాఖ్యానించింది. దీని వల్ల ప్రజాధనం నిరుపయోగం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.

అలాగే ఈ రేషన్ సరకులు పంపిణీ చేసినందుకు డీలరుకు ఇచ్చే కమీషన్‌తో పోలిస్తే.. వాహనాల ద్వారా డోర్‌ డెలివరీ కోసం ప్రజాధనాన్ని భారీగా వినియోగిస్తున్నారని అభిప్రాయపడింది. ఈ విధానం ప్రజాధనాన్ని వృథా చేయడం కాదా అని ప్రశ్నించింది.. ఈ సొమ్ముతో పేదప్రజలకు మరిన్ని సరకులు అందించొచ్చని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఇటీవల పాఠశాలల విలీనం పేరుతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు కిలో మీటర్ల దూరం వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. అలాంటప్పుడు పక్కనే ఉన్న రేషన్‌ షాపులను కాదని వాహనాల ద్వారా ఇంటి దగ్గరే సరకులు ఇస్తామనడంలో హేతుబద్ధత ఏమిటని ప్రశ్నించింది.

ap Ration shop

రేషన్ డెలివరీ మొబైల్‌ వాహనం ఎప్పుడొస్తుందో తెలీక నిరుపేదలు, రోజుకూలీలు వేచి చూడాల్సి వస్తుందన్నారు. దీని కోసం వారు తమ పనులు మానుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికీ పంపిణీ ప్రభుత్వ విధాన నిర్ణయమని.. ఇందులో కోర్టు జోక్యం చేసుకోజాలదని ఏజీ శ్రీరామ్‌ అన్నారు.. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయడానికి గడువు కోరారు. అయితే హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలన్నింటికి వివరణ ఇస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఏ నిబంధనలను అనుసరించి వాహనాల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి సిబ్బందిని నియమించారో వివరాలు ఇవ్వాలంది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: AP Government: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. రూ.1100 కోట్లు తిరిగి ఇచ్చేయండి!
  • ఇది కూడా చదవండి: Godavari Floods: వరద సాయంపై అధికారులకు సీఎం జగన్ కీలక ప్రకటన!

Tags :

  • Andhra Pradesh
  • ap government
  • ap high court
  • door delivery
  • latest telugu news
  • ration
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam