ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల మద్దతు కోసం ఇప్పటి నుంచి పలు రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
సాకే భారతి ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. కూలి పనులు చేసుకునే స్థాయి నుంచి పీహెచ్డీ స్థాయికి ఎదిగిన గొప్ప మహిళ. అలాంటి ఆమెకు జగన్ సర్కార్ అండగా నిలిచింది.
ప్రస్తుతం ఏపీలో ఆహా క్యాంటీన్లు హాట్ టాపిక్ గా మారింది. తక్కువ ధరకు పేద ప్రజలకు పట్టణాల్లో క్యాంటీన్ ద్వారా రుచికరమైన భోజనం అందుతుంది. అయితే దీని వల్ల ఎవరికి లాభం?
గత నెల నుంచి టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు కొనే పరిస్థితి కనబడడం లేదు. దీంతో ప్రభుత్వం రైతులు, వ్యాపారుల నుంచి మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసి నష్టమైనా గానీ రైతు బజార్ల ద్వారా కిలో రూ. 50కే విక్రయిస్తోంది. ప్రస్తుతం ఏ ఏ జిల్లాల్లో విక్రయిస్తుందంటే?
సోషల్ మీడియాలో ఓ వీడియో గత రెండు రోజులుగా తెగ వైరల్ అవుతోంది. ఏపీ ప్రభుత్వం ఓ దివ్యాంగురాలి పింఛన్ తొలగించిందని.. కోపంతో ఆమె డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియో నెట్టింట షేర్ చేశారు. అసలు నిజం ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ బయటపెట్టింది.
రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంగళవారం పౌర సరఫరా అధికారుల ప్రాంతియ సదస్సులో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రేషన్ కార్డు దారులకు ఓ ప్రకటన చేశారు.