OTT Releases: ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీల హవా విపరీతంగా పెరిగిపోయింది. జనం థియేటర్లకు వెళ్లటం తగ్గించేసి, ఇంట్లో కూర్చుని సినిమాలు చూస్తున్నారు. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా ఓటీటీల్లోకి వస్తుండటం ఓటీటీ సబ్స్క్రైబర్లకు కలిసొస్తోంది. ఇక, రేపు ఆహా, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ5, వూట్ వంటి ఓటీటీల్లో దాదాపు 16 సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. వీటిలో తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి. రేపు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న 16 సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే! అమెజాన్ ప్రైమ్: అమెచ్యూర్( హిందీ) వెబ్ సిరీస్ సమరిటాన్ ( ఇంగ్లీష్) నెట్ ఫ్లిక్స్: ఢిల్లీ క్రైమ్(హిందీ) వెబ్ సిరీస్ మీ టైం (ఇంగ్లీష్) సియోల్ వైబ్ ( కొరియన్) లవింగ్ అడల్ట్స్ (ఇంగ్లీష్, డానిష్) లుడిక్(ఇంగ్లీష్) వెబ్ సిరీస్ డ్రైవ్ హార్డ్: ది మలూఫ్ వే (ఇంగ్లీష్) వెబ్ సిరీస్ ఎరోస్ నౌ: సిక్స్ (బెంగాలీ) వెబ్ సిరీస్ హాయ్చోయ్: దిరందజ్ సబర్ ( బెంగాలీ) హాట్ స్టార్ : క్రిమినల్ జస్టిస్ ( తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం) వెబ్ సిరీస్ ఆహా తెలుగు : విక్రమ్ ఒదెల రైల్వే స్టేషన్ ఒక మంచి రోజు చూసి చెప్తా ఆహా తమిళం : కురుత్తి ఆట్టం ఊట్ సెలెక్ట్ : పెట్రోమాక్స్ ( కన్నడ)