SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Star Telugu Singers Hemachandra Sravana Bhargavi News

Hemachandra And Sravana Bhargavi: హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు!

  • Written By: venkybandaru
  • Published Date - Fri - 24 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Hemachandra And Sravana Bhargavi: హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు!

Hemachandra And Sravana Bhargavi: తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని సింగర్‌ దంపతులు హేమచంద్ర, శ్రావణ భార్గవి. స్టార్‌ సింగర్స్‌గా ఈ జంటకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఈ భార్యాభర్తలు కేవలం సింగర్లు గానే కాదు డబ్బింగ్‌ ఆర్టిస్టులుగా కూడా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఓ వార్త మీడియాలో తెగ షికార్లు చేస్తోంది. ఈ స్టార్‌ సింగర్‌ దంపతులు తమ వైవాహిక జీవితానికి పులుస్టాప్‌ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆ వార్త సారాంశం. ఇంతకీ సంగతేంటంటే.. హేమచంద్ర, శ్రావణ భార్గవిలు మనస్పర్థల కారణంగా విడిపోయి వేరువేరుగా ఉంటున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారన్న పుకార్లు నడుస్తున్నాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి మధ్య ఏ విషయంలో మనస్పర్థలు వచ్చాయన్నది తెలియరాలేదు.

ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే హేమచంద్రనుంచి గానీ, శ్రావణ భార్గవి నుంచి గానీ ఓ అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇప్పటి వరకైతే ఈ పుకార్లపై ఈ ఇద్దరూ స్పందించలేదు. ఇకపైన స్పందిస్తారేమో వేచి చూడాలి. హేమచంద్ర, శ్రావణ భార్గవిల విడాకుల వార్తలతో వారి అభిమానులు కొద్దిగా అప్‌సెట్‌ అవుతున్నారు. ఇక, హేమచంద్ర, శ్రావణ భార్గవిల పెళ్లి విషయానికి వస్తే.. వీరిది ప్రేమ వివాహం. రైడ్‌ సినిమా టైంలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది.

Hemachandra – Sravana Bharagavi

Join Our Whatsapp Channel

కొన్నేళ్ల పాటు సీరియస్‌గా ప్రేమించుకున్న ఈ జంట 2013లో వివాహ బంధంతో ఒక్కటైంది. వీరి ప్రేమకు ప్రతిరూపంగా శిఖర చంద్రిక అనే పాప పుట్టింది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ తమ కెరీర్‌ను ఫుల్‌ జోష్‌తో కొనసాగించారు. కలిసి ఒకటి రెండు సింగింగ్‌, రేడియో షోలు చేశారు. నెల రోజుల క్రితం ఇండియన్‌ ఐడల్‌ తెలుగు సింగింగ్‌ షోకు హేమచంద్ర, శ్రావణ భార్గవి గెస్టులుగా వచ్చి అందర్ని అలరించారు. మరి, హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి: Mehreen Pirzada:పెళ్లి బారాత్ లో డ్యాన్స్ తో దుమ్మురేపిన మెహరిన్..! వీడియో వైరల్

Tags :

  • Hemachandra
  • latest tollywood news
  • Sravana Bhargavi
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

  • Bandla Ganesh: రాజకీయాల్లోకి  బండ్ల గణేష్ రీ ఎంట్రీ..  సంచలన ట్విట్స్ వైరల్!

    రాజకీయాల్లోకి బండ్ల గణేష్ రీ ఎంట్రీ.. సంచలన ట్విట్స్ వైరల్!

  • Rahul Ramakrishna: ఫస్ట్ టైమ్ కొడుకును పరిచయం చేసిన రాహూల్ రామకృష్ణ! పేరు భలే ఉందే!

    ఫస్ట్ టైమ్ కొడుకును పరిచయం చేసిన రాహూల్ రామకృష్ణ! పేరు భలే ఉందే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam