SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Sonu Sood Funny Reply Over Man Tweets About His Wife

‘నా భార్య నా రక్తం తాగుతోంది.. ట్రీట్‌మెంట్‌ ఉందా’.. సోనూ సూద్‌ రిప్లై వైరల్‌!

  • Written By: Dharani
  • Updated On - Wed - 13 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘నా భార్య నా రక్తం తాగుతోంది.. ట్రీట్‌మెంట్‌ ఉందా’.. సోనూ సూద్‌ రిప్లై వైరల్‌!

కరోనా సమయంలో సాయం కోరిన ప్రతి ఒక్కరికి చేయూతనందిస్తూ.. పిలిస్తే పలికే దైవంగా మారారు నటుడు సోనూ సూద్‌. బాధితులను ఆదుకోవడాకి ఏకంగా ఆస్తులను సైతం తాకట్టు పెట్టారు సోనూ సూద్‌. అంతేకాక సోషల్ మీడియా వేదికగానూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు సోనూసూద్. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదని తెలిసినా.. సర్జరీలు వంటివి అత్యవసరం ఉండి.. ఆర్ధిక పరిస్థితి బాలేదని ఆయన దృష్టికి వస్తే… వెంటనే స్పందించి, వాళ్లకు చికిత్స అందేలా చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఓ బాలుడికి సోనూ ఫౌండేషన్ ద్వారా హార్ట్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు అంటూ కుటుంబ సభ్యులు సోనూసూద్‌కి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన ఓ నెటిజన్ తనను తాను భార్యాబాధితుడిగా పేర్కొంటూ తన భార్యకు కూడా ట్రీట్మెంట్ కావాలంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు. అందుకు సోనూ సూద్‌ అల్టిమేట్‌ రిప్లై ఇచ్చాడు. ఆ వివరాలు..

ఇది కూడా చదవండి: యువకుడి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో సోనూసూద్Sonusod‘‘సోనూ సూద్‌ భాయ్‌.. మీరు చికిత్స అవసరం ఉన్న ప్రతివారికి సాయం చేస్తున్నారు. అలానే నాకు సాయం చేయండి. నా భార్య.. నా రక్తం తాగుతోంది. ఈ జబ్బుకు ఏదైనా చికిత్స ఉందా.. ఉంటే.. దయచేసి వెంటనే నాకు సాయం చేయ్‌ సోదరా.. ఓ భార్య బాధితుడిగా.. చేతులు జోడించి మరి మిమ్మల్ని ఈ సాయం కోరుతున్నాను’’ అంటూ ట్వీట్‌ చేశాడు.

Join Our Whatsapp Channel

దీనికి సోనూ సూద్‌ కూడా అంతే ఫన్ని రిప్లై ఇచ్చాడు. ‘‘అరే భాయ్‌ అది ప్రతి భార్య జన్మహక్కు.. మీరు కూడా నాలాగే అదే రక్తంతో బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభించండి’’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చి.. నవ్వుతున్న ఎమోజీని షేర్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్విట్టర్‌ సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

यह हर बीवी का जन्म सिद्ध अधिकार है भाई,
मेरी मानो उसी खून से एक ब्लड बैंक खोल लो 🤣 https://t.co/bXOPLzDS74

— sonu sood (@SonuSood) April 13, 2022

Tags :

  • Latest Movie News
  • sonu sood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పోలీస్ ఆఫీసర్ VS సైకో కిల్లర్ ఒక మైండ్ గేమ్!

సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • అనాథ పిల్లల కోసం కీలక నిర్ణయం తీసుకున్న రియల్ హీరో..

    అనాథ పిల్లల కోసం కీలక నిర్ణయం తీసుకున్న రియల్ హీరో..

  • SonuSood: అద్భుత దృశ్యం.. 2500 కేజీల బియ్యంతో సోనూ సూద్ బొమ్మ!

    అద్భుత దృశ్యం.. 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ బొమ్మ!

  • 23 రోజులు మృత్యువుతో తారకరత్న పోరాటం! శివరాత్రి నాడే!

    23 రోజులు మృత్యువుతో తారకరత్న పోరాటం! శివరాత్రి నాడే!

  • హైదరాబాద్ లో భారీ మండి ప్లేట్.. ప్రారంభించిన సోనూ సూద్

    హైదరాబాద్ లో భారీ మండి ప్లేట్.. ప్రారంభించిన సోనూ సూద్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam