క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది సారా. తన అందం, అభినయంతో సారా కుర్రాళ్ల మనస్సును దోచేశారు. ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలు, ఇతర అప్డేట్లను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటుంది. సారాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సచిన్ కూతురు కనుక ఆ మాత్రం ఫాలోయింగ్ ఉండటం సహజం. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంది. తాజాగా ఓ గోల్డ్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. సచిన్ తన ఆటతో అందరి మనసులు కొల్లగొడితే.. సారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. తల్లి అంజలి టెండూల్కర్ బాటలో నడుస్తూ సారా టెండూల్కర్ లండన్‌లో మెడిసిన్ చదివారు. సారాకు సోషల్ మీడియాలో ఫాన్స్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. హీరోయిన్‌కు మించిన అందం ఉన్న సారా ఒక్క ఫోటో పెట్టిందంటే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తాయి. తాజాగా ఇన్ స్టా లో అదిరిపోయే డ్రెస్ లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూస్తే సారా.. బాలీవుడ్లో స్టార్ కిడ్స్ కి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. హీరోయిన్లకి మించిన ఫిజిక్‌తో, వరుస ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం సారా టెండూల్కర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతోన్న సారా ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) ఇదీ చదవండి: టిమ్ డేవిడ్ రనౌట్.. స్టేడియంలో ఏడ్చేసిన సారా టెండూల్కర్! ఇదీ చదవండి: ముద్దు కోసం హైపర్ ఆది, రవికృష్ణల మధ్య గొడవ.. వీడియో వైరల్!