ప్రస్తుతం RRR మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాక్. మార్చి 25న విడుదలైన ఈ సినిమా హిట్ టాకుతో దూసుకుపోతోంది. ఇప్పటికే బాక్సాఫీసు వద్ద అన్ని రికార్డులను బీట్ చేసిన RRR కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. RRR సినిమా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
నైజాం: రూ.15.05 కోట్లు(మూడు రోజుల్లో 53.45 కోట్లు)
సీడెడ్: రూ.6.40 కోట్లు(మూడు రోజుల్లో 29 కోట్లు)
ఉత్తరాంధ్ర: రూ.3.95 కోట్లు(మూడు రోజుల్లో 15.01 కోట్లు)
వెస్ట్: రూ.1.09 కోట్లు(మూడు రోజుల్లో 7.99 కోట్లు)
ఈస్ట్: రూ.1.73 కోట్లు(మూడు రోజుల్లో 8.72 కోట్లు )
గుంటూరు: రూ.1.95 కోట్లు(మూడు రోజుల్లో 11.47 కోట్లు )
నెల్లూరు: రూ.95 లక్షలు(మూడు రోజుల్లో 4.18 కోట్లు)
కృష్ణా: రూ.2.18 కోట్లు(మూడు రోజుల్లో 8.18 కోట్లు)
తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు టోటల్ కలెక్షన్స్: రూ.33.27 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: రూ.138.63 కోట్లు
#RRR AP&TS Day3 Share’s
Nizam: 53.45
Cedeed:29.0
UA: 15.01
West: 7.99
East:8.72
Guntur.11.47
Nellore:4.82
Krishna:8.19
Total Share: 138.65Cr— vpr (@PrVpr) March 28, 2022
మూడో రోజు కూడా RRR బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను దానయ్య డీవీవీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. విజువల్ వండర్ గా క్రేజ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ కి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు. మరి ఆర్ఆర్ఆర్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.