SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Raghava Lawrence Took Rajinikanth Blessing

Raghava Lawrence: రజినీకాంత్ కాళ్లు మొక్కి షూటింగ్ మొదలు పెట్టిన లారెన్స్!

  • Written By: Uppula Naresh
  • Published Date - Fri - 15 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Raghava Lawrence: రజినీకాంత్ కాళ్లు మొక్కి షూటింగ్ మొదలు పెట్టిన లారెన్స్!

రజినీకాంత్.. కండక్టర్ స్థాయి నుంచి చిత్రపరిశ్రమ గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. దక్షిణాదిలోనే కాకుండా ఆయన క్రేజ్ ఇండియా మొత్తం పాకిపోయింది. ఇక ఆయన చిత్రం వస్తుందంటే చాలు అభిమానులు థియేటర్ ముందు రచ్చ రచ్చ చేయాల్సిందే. అలా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ హీరోకి హీరోలే అభిమానులుగా మారిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విషయం ఏంటంటే? రజినీకాంత్ హీరోగా 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ గా నిలిచింది.

ఇది కూడా చదవండి: Alia Bhatt: స్టార్ హీరోకి మిడిల్ ఫింగర్ చూపించిన అలియా భట్.. వీడియో వైరల్!

అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి2 తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. చంద్రముఖి మూవీకి దర్శకత్వం వహించిన పి.వాసు చంద్రముఖి2కి కూడా ఆయనే దర్శకుడిగా ఉండడం విశేషం. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కానీ ఈ సారి హీరోగా మాత్రం రజినీకాంత్ కాకుండా రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించే ముందుగా హీరో లారెన్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆశీస్సులు తీసుకునేందుకు ఆయనను కలిశారు. లారెన్స్ మైసూరులోని రజినీ కాంత్ ను కలిసి ఏకంగా అతని పాదాలకు నమస్కారం పెట్టి అశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను లారెన్స్ తాజాగా ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ ఫోటోపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Hi friends and fans, Today Chandramukhi 2 shooting begins in Mysore with my Thalaivar and guru’s @rajinikanth blessings! I need all your wishes! 🙏🏼🙏🏼 #Chandramukhi2 pic.twitter.com/dSrD3B5Xwh

— Raghava Lawrence (@offl_Lawrence) July 15, 2022

Tags :

  • Latest Film News
  • Raghava Lawrence
  • rajinikanth
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నెట్టింట వైరల్ అవుతున్న వెడ్డింగ్ పిక్స్..

అనిరుధ్‌తో ఏడడుగులు వేసిన కావ్యా మారన్.. గ్రీస్‌లో రాయల్ వెడ్డింగ్! రిసెప్షన్ ఎప్పుడంటే?

  • గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి థలైవా, స్టాలిన్ సందడి

    గ్రీస్‌లో కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి సందడి.. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్!

  • వన్ మంత్, వన్ సెలబ్రేషన్, వన్ తలైవా!

    రజినీకాంత్ కోసం నెల రోజుల పండుగ.. రాఘవ లారెన్స్ వినూత్న ప్రకటన!

  • జైలర్ 2′ బాక్సాఫీస్ సునామీ: విడుదలకు ముందే రూ. 34 కోట్ల రికార్డు వసూళ్లు!

    జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam