SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Naresh Allegations On Ramya Raghupathi Goes Viral

Naresh: రాకేశ్‌ శెట్టితో కలిసి రమ్య రఘుపతి మాపై దాడి చేసింది: నరేశ్‌

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 24 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Naresh: రాకేశ్‌ శెట్టితో కలిసి రమ్య రఘుపతి మాపై దాడి చేసింది: నరేశ్‌

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నరేశ్‌ కుటుంబ వ్యవహారం మరింత ముదురుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో నరేశ్‌, అతని మూడో భార్య రమ్య రఘుపతి కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పవిత్రతో నరేశ్‌ సహజీవనం, పెళ్లి ఆరోపణలతో రమ్య రఘుపతి తెరపైకి వచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల విషయంలో నరేశ్‌ కూడా ఘాటుగానే స్పందిస్తున్నాడు. తన మూడో భార్య నుంచి తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇదిలా ఉండగా.. ఆదివారం మైసూరులోని ఓ హోటల్‌ లో నరేశ్‌- పవిత్రా లోకేశ్ ఉండగా రమ్య అక్కడకు చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆదివారం మైసూర్‌లోని ఓ హోటల్‌లో నరేశ్‌- పవిత్ర లోకేశ్‌ ఉండగా రమ్య రఘుపతి అక్కిడికి చేరుకున్నారు. హోటల్‌ నుంచి బయటకు వెళ్లబోతున్న నరేశ్‌- పవిత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో చెప్పుతో పవిత్రా లోకేశ్‌ ని కొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఆమెను పోలీసులు నిలువరించి బయటకు పంపేశారు.

ఆ ఘటన తర్వాత కారు ఎక్కుతూ నరేశ్‌ మీడియాతో ఈ ఘటనపై స్పందిస్తూ.. “రమ్య రఘుపతి మాపై ప్రత్యక్షంగా దాడికి దిగింది. రాకేశ్‌ శెట్టి అనే వ్యక్తితో కలిసి ఈరోజు మాపై దాడి చేసింది. రాకేశ్‌ శెట్టికి రమ్య రఘుపతికి అక్రమ సంబంధం ఉంది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈరోజు ఇలా ఇద్దరూ కలిసి మాపై దాడికి దిగారు” అంటూ నరేశ్‌ ఘాటు విమర్శలు చేశారు. రమ్య రఘుపతి తన ప్రియుడితో కలిసి తమపై దాడి చేసిందంటూ స్పందించాడు.

Join Our Whatsapp Channel

ఈ విషయంలో రమ్య రఘుపతి స్పందింస్తూ.. “నా భర్త నాకు కావాలి.. నాకు న్యాయం చేయండి. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను. నేను విడాకులను సమర్థించను, నమ్మను. నా కొడుకు కూడా విడాకులు ఇవ్వదంటూ అంటున్నాడు. వాడు చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. నేను విడాకులు ఇవ్వను.. నా భర్త నాకు కావాలి” అంటూ రమ్య రఘుపతి వ్యాఖ్యానించింది. రమ్య రఘుపతి విషయంలో నరేశ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • latest tollywood news
  • Mysore
  • naresh
  • pavitra lokesh
  • Ramya Raghupathi
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

క్రేజీ కళ్యాణం’ ఈవెంట్‌లో నరేష్ ఊరమాస్ డ్యాన్స్

క్రేజీ కళ్యాణం ఈవెంట్‌లో నరేష్ ఊరమాస్ డ్యాన్స్.. అనుపమ కూడా ఫిదా!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • మళ్లీ పెళ్లి ఓటీటీ రిలీజ్‌.. రమ్య దెబ్బకు స్ట్రీమింగ్‌ ఆగిపోయింది!

    మళ్లీ పెళ్లి ఓటీటీ రిలీజ్‌.. రమ్య దెబ్బకు స్ట్రీమింగ్‌ ఆగిపోయింది!

  • ఓటీటీలోకి వచ్చేస్తున్న మళ్లీ పెళ్లి.. ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..?

    ఓటీటీలోకి వచ్చేస్తున్న మళ్లీ పెళ్లి.. ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam