మళ్లీ పెళ్లి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్రలు చేసిన వారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ ఈ సినిమాలో సౌమ్య సేతుపతి పాత్రలో నటించారు.
నరేష్-పవిత్రా లోకేష్ 'మళ్లీ పెళ్లి' సినిమాకు చిక్కులు ఏర్పడ్డాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా కోర్టుకెళ్లింది. ఇంతకీ ఏం జరుగుతోంది?
సీనియర్ నటుడు నరేష్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. భార్యని బూతులు తిడుతూ, పవిత్రా లోకేష్ తో రొమాన్స్ చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది.
నరేష్-పవిత్ర లోకేష్ ల పెళ్లి వార్త నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంటాయి. తాజాగా నరేష్-పవిత్ర జంట పెళ్లి జరిగిన వీడియోను రిలీజ్ చేసి సంచలనం రేపారు. ఈ క్రమంలోనే ఆ 1500 కోట్ల ఆస్తి కొట్టేయడానికే నరేష్ తో పవిత్ర లవ్ ట్రాక్ నడుపుతోంది అని సంచలన వ్యాఖ్యలు చేశాడు పవిత్ర లోకేష్ మెుదటి భర్త సుచేంద్ర ప్రసాద్.
నటుడు నరేష్ ఇంటిపై పలువురు దుండగులు దాడి చేశారు. దీంతో నరేష్ పర్సనల్ లైఫ్ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు.
గత కొంతకాలంగా నరేష్, రమ్య రఘుపతి మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. నరేష్ రమ్య రఘుపతిని వదిలేసి.. పవిత్రా లోకేష్ తో ఉంటున్నారు. ఈ క్రమంలో నరేష్, పవిత్రా లోకేష్ ల మీద రమ్య రఘుపతి వరుస విమర్శలు చేస్తున్నారు. రోజు రోజుకి ముదిరిపోతోన్నా ఈ వివాదంలో రమ్య రఘుపతికి సంబంధించిన ఆడియో కాల్ ఒకటి సంచలనం రేపుతోంది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరుతో బెదిరింపులకు దిగిందని నరేష్ ఆరోపిస్తున్నారు. 10 కోట్ల రూపాయలు ఇస్తే […]
సీనియర్ నటుడు నరేష్, ఆయన మూడో భార్యకు మధ్య తలెత్తిన వివాదంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. రమ్యతో తనకు ప్రాణ హాని ఉందంటూ.. నరేష్ కోర్టును ఆశ్రయించాడు. తనను హత్య చేయించేందుకు రమ్య.. ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చిందని.. దీనిలో భాగంగా కొన్ని రోజుల క్రితమే తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిచారంటూ నరేష్ కోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. వీరిద్దరి వ్యవహారంలోకి మాజీ మంత్రి రఘువీరా పేరును లాగడం చర్చనీయాంశంగా మారింది. రఘువీరా […]
గత కొన్నాళ్లుగా నటుడు నరేష్ – పవిత్రా లోకేష్ ల ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూ ఇయర్ వేడుకలో భాగంగా నరేష్, పవిత్రా ఇద్దరూ లిప్ కిస్ వీడియోతో అందరికి షాకిచ్చారు. ఒక్కసారిగా ఆ వీడియో వైరల్ అయ్యేసరికి.. నరేష్, పవిత్రా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు వచ్చేశాయి. వీరి వీడియో చూసిన అందరూ తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు. అయినా.. అవేవి పట్టనట్లుగా ఇద్దరూ ప్రేమపక్షుల్లా […]
గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా, మీడియాలో.. నరేష్, పవిత్రా లోకేష్ ప్రేమ, పెళ్లి వ్యవహారం.. దీనిపై ఆయన భార్య రమ్య రఘుపతి చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన వార్తలు జోరుగా వస్తున్నాయి. తాజాగా డిసెంబర్ 31న.. నరేష్, పవిత్రా లోకేష్ తమ ముద్దు వీడియోతో ఇయర్ ఎండింగ్‌కి.. ఎవరూ ఊహించని షాక్ ఇచ్చారు. కొత్త ఆరంభం.. అందరూ బాగుండాలి.. అందులో మేముండాలి అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ లిప్‌లాక్ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం […]
ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా నటుడు నరేష్ – పవిత్రా లోకేష్ తమ ముద్దు వీడియోతో అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాని ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా నరేష్, పవిత్రా ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఆ వీడియో చూశాక ఎక్కువ శాతం నరేష్ పై, పవిత్రపై విమర్శలు ఎక్కువయ్యాయి. కానీ.. అవేవి లెక్క చేయకుండా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుంటూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ […]