SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nandamuri Balakrishna Gopichand Malineni Nbk 107 Teaser Out Now

NBK 107 టీజర్ అవుట్.. బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Thu - 9 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
NBK 107 టీజర్ అవుట్.. బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే!

నందమూరి నట సింహం బాలకృష్ణ– గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న బాలయ్య 107వ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ టీజర్ చూశాక బాలయ్య అభిమానులకు తప్పుకుండా పూనకాలు రావాల్సిందేనని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సమరసింహారెడ్డి, సింహా, లెజెండ్‌ తరహాలో ఈ సినిమాలోనూ బాలకృష్ణను ఊర మాస్ లుక్ లో చూపించాడు గోపిచంద్ మలినేని. ‘భయం నా బయోడేటాలోనే లేదురా బోసె*కే’, ‘నరకడం మొదలెడితే ఏ పార్ట్‌ ఎవరిదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొ*కల్లారా’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్‌ థియేటర్లలో రీసౌండ్‌ తెప్పిస్తాయంటున్నారు.

అఖండ సినిమాలో తన మార్క్‌ మ్యూజిక్‌ తో ఇరగదీసిన తమన్‌.. ఈ సినిమాలోనూ మరోసారి విధ్వంసం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. పంచ కట్టుకుని స్టైల్ గా బాలయ్య చుట్ట తాగడం చూస్తుంటే.. షూర్ షాట్ బొమ్మ హిట్‌ అంటూ అభిమానులు ఇప్పుడే సంబరాలు కూడా మొదలెట్టేశారు. ఈ సినిమా కూడా అఖండ విజయం సాధిస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య 107 సినిమా టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • gopichand malineni
  • Nandamuri Balakrishna
  • NBK 107
  • Shruti Haasan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

  • జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

    జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

  • వరలక్ష్మి కోసం ఆరాటపడుతున్న తెలుగు డైరెక్టర్!.. కారణం ఏంటంటే?

    వరలక్ష్మి కోసం ఆరాటపడుతున్న తెలుగు డైరెక్టర్!.. కారణం ఏంటంటే?

  • బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

    బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

  • లీక్ అయిన ‘భగవంత్ కేసరి’ డైలాగ్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!

    లీక్ అయిన ‘భగవంత్ కేసరి’ డైలాగ్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam