SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Mythri Movie Makers Arranged A Anti Piracy Cell For Sarkaru Vaari Paata Movie

సర్కారు వారి పాట మూవీకి పైరసీ భయం! మహేష్  ఫ్యాన్స్ ని అలెర్ట్ చేసిన నిర్మాతలు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 12 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సర్కారు వారి పాట మూవీకి పైరసీ భయం! మహేష్  ఫ్యాన్స్ ని అలెర్ట్ చేసిన నిర్మాతలు!

సర్కారు వారి పాట.. మే 12న థియేటర్లలో విడుదల జరిగి మంచి టాక్‌ సొంతం చేసుకుంది. మహేశ్‌ ఇటీవల తీసిన సినిమాల్లో ఈ మూవీలోనే అసలు సిసలైన మాస్ ఎలిమెంట్‌ కనిపించిందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మహేశ్ బాబు లుక్స్‌, డైలాగ్‌ డెలివరీ అయితే పోకిరి గుర్తు చేసిందంటూ కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ముహూర్తం నుంచి లీకుల బెడదతో సతమతమయ్యింది. పోస్టర్‌, సాంగ్‌ మేకింగ్, సాంగ్స్‌ ఇలా అన్నీ అఫీషియల్‌ రిలీజ్‌ కు ముందే నెట్టింట ప్రత్యక్ష మయ్యాయి. లీకుల వీరులను కట్టడి చేయలేక నిర్మాణ సంస్థ సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

ఇదీ చదవండి: మహేశ్‌ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ రివ్యూ!

అయితే ఇప్పుడు సినిమా విషయంలో మాత్రం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. సాధారణంగా సినిమాలు విడుదల అవ్వగానే పైరసీ వెబ్‌ సైట్లలో ప్రత్యక్షమవుతుంటాయి. అలా సర్కారు వారి పాట సినిమా కాకూడదని మైత్రీ మూవీ మేకర్స్‌ ముందే జాగ్రత్తలు చేపట్టారు. యాంటీ పైరసీ సెల్‌ ఒకటి ఏర్పాటు చేశారు. ఎక్కడైనా పైరసీ మూవీ కనిపిస్తే ఆ లింకులు తమ కంట్రోల్‌ రూమ్ కు పంపాలంటూ వాట్సాప్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎక్కడైనా పైరసీ లింకులు, వీడియోలు కనిపిస్తే తమకు వాట్సాప్‌ చేయాలంటూ 89786 50014, 99124 25159, 88811 08888 ఈ నంబర్లను పోస్ట్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ తీసుకున్న ఈ ముందు జాగ్రత్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#SarkaruVaariPaata
Anti Piracy Control Room:

Report piracy at claims@antipiracysolutions.org

Whatsapp:
8978650014
9912425159
8881108888

— Mythri Movie Makers (@MythriOfficial) May 11, 2022

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • latest tollywood news
  • Mahesh babu
  • Mythri Movie Makers
  • Sarkaru Vaari Paata
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

  • మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

    మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

  • మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

    మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

  • పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

    పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam