SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ms Dhoni Will Make A Film With Nayanthara In Tamil

MS Dhoni: IPL తర్వాత సినిమాల్లోకి ధోని! హీరోయిన్‌గా నయనతార

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 12 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
MS Dhoni: IPL తర్వాత సినిమాల్లోకి ధోని! హీరోయిన్‌గా నయనతార
ఇండియన్‌ క్రికెట్‌లో తిరుగులేని పాపులారిటీని సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. నిజానికి ధోనికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారు. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును నడిపిస్తుండడంతో తమిళనాడులో ధోని భీకరమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఈ క్రమంలోనే కోలివుడ్‌లోకి ధోనీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్ రోల్‌లో ఓ తమిళ చిత్రం నిర్మించే యోచనలో ధోనీ ఉన్నాడని కోలివుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన అనంతరం ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఎంఎస్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. పలు భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోనీ పాత్రను పోషించగా.. దిషా పటాని, కైరా అద్వానీ అతని సతీమణి, ప్రియురాలి పాత్రలను పోషించారు. ఇక నయనతార ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌‌ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీతో పాటు పలు తమిళ చిత్రాలతోనూ నయనతార బిజీగా ఉంది. ఈ మూవీ తర్వాత ధోని నిర్మించే సినిమాలో నటించనున్నట్లు సమాచారం. కాగా.. ధోని నిర్మాతగా కంటే హీరోగా చేస్తే ఇంకా బాగుంటుందని ఆయన ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Maheesh Theekshana: CSK మిస్టరీ స్పిన్నర్ మహీశ్ తీక్షణ క్రికెట్ జర్నీ! వీడియో వైరల్

#MSDhoni has reportedly planned to produce a Tamil film, and he has been strengthening his team for the surprise announcement. #Nayanthara is said to be playing the female lead in the cricketer’s first production.https://t.co/HTwLvHPECb

— Chennai Times (@ChennaiTimesTOI) May 11, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • kollywood
  • MS Dhoni
  • Nayanthara
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

  • Aishwarya Lakshmi: అల్లు అర్జున్ పై నటి కామెంట్స్ వైరల్..

    Aishwarya Lakshmi: అల్లు అర్జున్ పై నటి కామెంట్స్ వైరల్..

  • షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

    షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

  • విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

    విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • చేయి వేస్తే జూనియర్ ఆర్టిస్ట్.. సినిమాటోగ్రాఫర్ అయ్యాడు.. అదీ సూపర్ స్టార్ పవర్

    చేయి వేస్తే జూనియర్ ఆర్టిస్ట్.. సినిమాటోగ్రాఫర్ అయ్యాడు.. అదీ సూపర్ స్టార్ పవర్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam