SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Mega Fans Trolling Senior Actor Kota Srinivasa Rao

కోటా శ్రీనివాసరావుకి మెగా ఫ్యాన్స్ కౌంటర్స్! రంగస్థలం చూడలేదా అంటూ..!

  • Written By: Rama Krishna
  • Updated On - Fri - 30 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోటా శ్రీనివాసరావుకి మెగా ఫ్యాన్స్ కౌంటర్స్! రంగస్థలం చూడలేదా అంటూ..!

తెలుగు ఇండస్ట్రీలో విలనీజానికి కొత్త భాష్యం చెప్పారు సీనియర్ నటులు కోటా శ్రీనివాస రావు. ఓ వైపు విలనీజం పండిస్తూనే కడుపుబ్బా నవ్వించేవారు. కోటా శ్రీనివాసరావు అంటే తెలుగు వారందరికీ ఇష్టమే. ఆయన ఈ మధ్య సినిమాల్లో కనిపించడం మానేశారు. వయసు మీద పడటంతో తాను సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మద్య కొన్ని ఇంటర్వ్యూల్లో కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు కోట. మొన్న ఆ మధ్య జబర్ధస్త్ యాంకర్ అనసూయ బట్టల గురించి మాట్లాడి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఓ ఇంటర్వ్యూలో  రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ… ఇండస్ట్రీలో చిరంజీవికి గొప్ప పేరు ఉంది.. ఆయన బ్యాంగ్ గ్రౌండ్ లేకుండా రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఉండగలిగేవాడు కాదు. నాకు తెలిసినంత వరకు గొప్ప నటుడు అని చెప్పుకోదగ్గ క్వాలిఫికేషన్స్ చరణ్ లో లేవని అనిపిస్తుంది. ఇక వారసత్వంగా వచ్చిన అల్లు అర్జున్, మహేష్ బాబు గురించి కూడా తనదైన స్టైల్లో కామెంట్స్ చేశారు. ఇక ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చిన నటుడు జూనియర్ యన్టీఆర్ అన్నారు. అంతేకాదు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అతన్ని మించిన నటుడు లేడని సంచనల వ్యాఖ్యలు చేశారు.


తారక్ నటుడు గానే కాదు.. మంచి డ్యాన్సర్ గా అద్భుతమైన వాక్చాతుర్యం కలవాడు అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు. ఓ నటుడికి కావాల్సిన క్వాలిటీలు అన్నీ తారక్ లో ఉన్నాయంటూ కామెంట్ చేశాడు. నటనలో తాతకు తగ్గ మనవడిగా బాగా నటిస్తాడు. నా వరకు ఇండస్ట్రీలో అతనే నెం 1 హీరో అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కోట కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేశాయి. కోటా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనపై మెగా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.

ఇన్ని మాటలు రామ్ చరణ్ గురించి మాట్లాడుతున్న కోటా శ్రీనివాస రావు ఒక్కసారి రంగస్థలం మూవీ చూస్తే అర్థం అవుతుంది. ఎవరి నటన ఎంత గొప్పగా ఉంటుందో.. అంత గొప్ప స్టార్ అయినా కూడా ఒక ప్రయోగాత్మక చిత్రం చాలెంజ్ గా చేసి చూపించాడని ఇది ఆయన చూస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారుకాదని మెగా ఫ్యాన్స్ పైర్ అవుతున్నారు. వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ గొప్ప ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చెర్రీ ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పొజీషన్ లో ఉన్న విషయం కోగా గుర్తుంచుకోవాలని అంటున్నారు మెగా ఫ్యాన్స్.

ఇక చిరంజీవి గురించి మాట్లాడు అర్హత ఆయనకు లేదని.. కరోనా సమయంలో సినీ కార్మికుల కష్టాలు తీర్చడానికి క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని ప్రారంభించి ఎంతో మంది కష్టాలు తీర్చారు. లాక్‌డౌన్ ఉన్నంత వరకు ఆయన ఇండస్ట్రీల చిన్నస్థాయిలో ఉన్నవారికి ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకున్నారని.. ఇదంతా కోటా శ్రీనివాస రావుకు తెలియదని.. ఎందుకంటే ఆయన ఇవేవీ పట్టించుకోరని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద తగ్గని KGF-2 జోరు! RRR రికార్డ్స్ బ్రేక్!
  • ఇది చదవండి: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..!

Tags :

  • Jr ntr
  • Kota Srinivasa Rao
  • mega fans
  • RAM CHARAN
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

    రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam