SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Heated Conversation Between Vishwak Sen And Anchor Devi Nagavalli

Vishwak Sen: ప్రముఖ యాంకర్ తో హీరో విశ్వక్ సేన్ గొడవ! స్టూడియోలోనే బూతులు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Mon - 2 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vishwak Sen: ప్రముఖ యాంకర్ తో హీరో విశ్వక్ సేన్ గొడవ! స్టూడియోలోనే బూతులు!

విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం ‘అశోక వనంలో అర్జున కల్యాణ్’ సినిమా ప్రమోషన్స్‌ లో పుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఫిలిం నగర్‌లో ప్రమోషన్స్‌ లో భాగంగా చిత్రబృందం చేసిన ప్రాంక్‌ వీడియో విశ్వక్‌ సేన్‌ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆ వీడియోపై అడ్వకేట్ ఒకరు మానవ హక్కుల కమీషన్‌ ను ఆశ్రయించారు. నడి రోడ్డులో అలా న్యూసెన్స్‌ చేయడంపై చర్యలు తీసుకోవాలంటూ విశ్వక్‌ సేన్‌ పై ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు విశ్వక్‌ మెడకు మరో వివాదం చుట్టుకుంది. ప్రముఖ మీడియా హౌస్‌ కు ఇంటర్వ్యూకి వెళ్లిన విశ్వక్‌ యాంకర్‌ తో గొడవకు దిగాడు. లైవ్‌ లోనే ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు.

ఇదీ చదవండి: కష్టాల్లో హీరో విశ్వక్ సేన్! HRC లో ఫిర్యాదు!

ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ టీవీ ఛానల్‌ కు హీరో విశ్వక్‌ సేన్‌ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వెళ్లాడు. అక్కడ యాంకర్‌ గా ఉన్న దేవీ నాగవల్లితో విశ్వక్‌ కు గొడవ జరిగింది. విశ్వక్‌ సేన్‌ పై నమోదైన కేసు విషయం ప్రస్తావిస్తూ యాంకర్‌.. విశ్వక్‌ ను డిప్రెస్డ్‌ పర్సన్‌, పాగల్‌ సేన్ అని పిలవడాన్ని అతను తీవ్రంగా ఖండించాడు. అలా పిలవకండి అని గట్టిగా చెప్పాడు. మధ్యలో బూతులు కూడా ఉపయోగించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. విశ్వక్‌ స్పందించిన తీరుకు తగ్గట్లుగానే యాంకర్ కూడా గెట్‌ అవుట్‌ ఫ్రమ్‌మై స్డూడియో అంటూ ఫుల్‌ ఫైర్‌ అయిపోయింది. విశ్వక్‌ సేన్ సైతం నాకున్న లీస్ట్‌ ఇంట్రస్ట్‌ మీ స్డూడియోకి రావడం అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.Viswaksenప్రస్తుతం ఎన్నో టీవీ షోస్‌, ఇంటర్వ్యూలలో సైతం ఇలాంటి ప్రోమోలు చేయడం చూస్తున్నాం. టీఆర్పీ, వ్యూవర్షిప్‌ కోసం ఇలాంటి ప్రాంక్‌ వీడియోలు చేసి మొదట ప్రోమో రిలీజ్‌ చేసి ఆ తర్వాత షోపై హైప్, సోషల్‌ మీడియాలో బజ్‌ క్రియేట్‌ చేస్తుంటారు. ఇది కూడా అలాగే సినిమా ప్రమోషన్‌ కోసం చేశారా? లేక నిజంగానే విశ్వక్‌ అలా స్టూడియో నుంచి వెళ్లిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. ఇంక సినిమా విషయానికి వస్తే.. 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాని ఓ కుర్రాడి పాత్రలో విశ్వక్‌ సేన్‌ కనిపించనున్నాడు. అదే లైన్‌ లో ఈ అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా సాగనుంది. విశ్వక్‌ సేన్‌- దేవీ నాగవల్లి మధ్య జరిగిన సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

TV9 Devi lost completely. She called Viswaksen Mentally ill, then he condemned the words. So, she shouted and thrown him out the debate. @VishwakSenActor

We are supporting Viswaksen. Devi Nagavalli must apologise to Viswak Sen @TV9Telugu

pic.twitter.com/P14QmfKruA

— Censor Reports 💎 (@CensorReports) May 2, 2022

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Ashoka VanamLo Arjuna Kalyanam
  • Devi Nagavalli
  • latest tollywood news
  • viral video
  • Vishwak Sen
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • వీడియో: అందరి ముందు చీర విప్పిన నేహా శెట్టి..

    వీడియో: అందరి ముందు చీర విప్పిన నేహా శెట్టి..

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam