తక్కువ సమయంలోనే, తక్కువ సినిమాలతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్ . ఈ నగరానికి ఏమైంది తర్వాత.. ఫలక్ నామా దాస్ అంటూ అతడే డైరెక్ట్ చేసుకున్నాడు. ఆ సినిమాతో మంచి హైప్ వచ్చింది. తాజాగా దాస్ కా ధమ్కీ అంటూ ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. ఇప్పుడు ఆయన చేసిన పోస్టు..
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ సినిమా చేస్తున్నాడు అన్న వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు విశ్వక్ సేన్.
విశ్వక్ నుంచి ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'దాస్ కా ధమ్కీ' విడుదలైన తొలి రోజే విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటి నుంచి అంటే?
విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం "దాస్ కా ధమ్కీ". విశ్వక్ సేన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో.. నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. వరుసపెట్టి హిట్లు కొడుతూ.. మంచి ఊపు మీద ఉన్న విశ్వక్ సేన్ తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో తన సినిమా రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో తాజాగా ప్రకటించేశారు.
యువ హీరో విశ్వక్ సేన్ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విశ్వక్.
ప్రస్తుతం విశ్వక్ స్వీయ దర్శకత్వంలో 'దాస్ కా ధమ్కీ' అనే చిత్రం ద్వారా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న విశ్వక్ కు అనుకోని ప్రశ్న ఎదురైంది. అర్జున్ సినిమా వివాదంలో.. మీరు ఆయనకు డబ్బులు తిరిగి చెల్లించారా? అని విలేకరి ప్రశ్నకు విశ్వక్ సమాధానం ఇచ్చాడు.
ఆస్కార్ వేడుక ముగిసిన తర్వాత తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆస్కార్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
విశ్వక్ సేన్ ఒక పక్క హీరోగా చేస్తూనే.. తనే దర్శకుడిగా మారి తన సినిమాలను తనే నిర్మించుకుంటున్నారు. ఈ క్రమంలో తానే దర్శకత్వం వహించి నటించిన సినిమా దాస్ కా ధమ్కీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అయితే విశ్వక్ సేన్ ని దర్శకత్వం మానేయాలని రిక్వస్ట్ చేశారు. ఎందుకంటే?
సినీ హీరోలకు కామన్ పీపుల్స్ లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉండటం అనేది రెగ్యులర్ గా చూస్తుంటాం. అదే హీరోలలో హీరోలకే డై హార్డ్ ఫ్యాన్స్ ఉండటం అనేది చాలా స్పెషల్. ఎందుకంటే.. జనరల్ గా మీరు ఎవరి ఫ్యాన్? అని ఎప్పుడైనా హీరోలను అడిగితే.. చాలా పేర్లు చెప్పి.. లాస్ట్ లో అందరూ ఇష్టమే అని అంటుంటారు. కానీ.. కొంతమంది మాత్రమే ఖరాకండీగా తమ ఫేవరేట్ స్టార్ పేరు చెబుతుంటారు.