స్పెర్మ్ డొనేషన్‌కు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెర్మ్ డొనేషన్‌పై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా సినిమాలు వచ్చాయి. స్పెర్మ్ డొనేషన్‌పై చాలా మందికి కొన్ని అనుమానాలు ఉంటాయి..
వేసవి కాలంలో మన శరీరానికి నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. తగిన మొత్తంలో నీరు తాగకపోతే.. డీహైడ్రేషన్ బారిన పడతాం. మరి వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే.. ఏం చేయాలి
సాధారణంగా చాలా మంది దగ్గు, జ్వరం, జలుబు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా వస్తే.. వైద్యుల సలహా తీసుకోకుండా సొంతంగా టాబ్లెట్లు వాడుతుంటారు. మరికొందరు వయాగ్రా లాంటి మాత్రలు వాడుతుంటారు. అలాంటి మగాళ్ల శృంగార జీవితం మటాష్ అని పలు అధ్యాయనాలు వెల్లడించాయి.
షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? సంపూర్ణ చికిత్స లేదని భావిస్తున్నారా? అయితే షుగర్ వ్యాధికి కొత్త మందులు వచ్చాయి. ఈ మందులు వాడితే శరీరంలోని షుగర్ బయటకు వెళ్ళిపోతుంది.
Sun Stroke/Heat Stroke in Teluguవేసవికాలంలో సాధారణంగా, తరచుగా కనిపించే ప్రధాన సమస్య.. వడదెబ్బ. ఈ సమస్య కారణంగా చాలా మంది మృత్యువాత కూడా పడతారు. మరి వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఏం చేయాలి..
మనిషి యవ్వనంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తట్టుకుంటారు. కానీ 60 దాటిన తర్వాత రక రకాల వ్యాధులు మనిషిని ఇబ్బంది పెడుతుంటాయి. వృద్దాప్యంలో సాధారణంగా నడక మారిపోవడం.. మతిమరుపు, నిద్రలేమి, మాట గట్టిగా మాట్లాడలేకపోవడం.. ఇలాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
ఆవును ప్రపంచంలోని ప్రతీ హిందువు పరమ పవిత్రంగా భావిస్తాడు. ఆవు మూత్రాన్ని తాగే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే, తాజా పరిశోధనల్లో ఆవు మూత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
'మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని ప్రచారాలు చేసిన మారే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందంట. మందు, బీర్ తాగితే ఆరోగ్యం పాడవుతుందని చాలా మంది అంటుంటారు. అది వాస్తవామే కానీ.. బీర్ తాగే అలవాటు ఉంటే మాత్రం కొన్ని వ్యాధులు మీ దరి చేరవు.
Breast Cancer Symptoms in Telugu: ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్రెస్ట్ క్యాన్సర్. వయసుతో సంబంధం లేకుండా.. చాలా మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే మరి ఈ మహమ్మారిని ముందుగా గుర్తించలేమా.. నివారించలేమా అనే దాని గురించి నిపుణులు ఏమంటున్నారంటే..
అవాంఛిత గర్భం చాలామంది జీవితాల్లో ఇబ్బందలు కలిగేలా చేస్తోంది. చాలా మంది పెళ్లైన వెంటనే గర్భం దాల్చాలి అనుకోరు. అలాగే ఒక బిడ్డ తర్వాత రెండో బిడ్డ కోసం కాస్త సమయం తీసుకోవాలి అనుకుంటారు. అలాంటి సమయంలో ఈ అవాంఛిత గర్భం పెద్ద సమస్యనే సృష్టిస్తుంది.