Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము

ఆరోగ్యము

కరోనాతో కాటేయించే మద్యం.. తస్మాత్ జాగ్రత్త!

ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవంతో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ బారిన పడుతున్న వారిలో ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు...

వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు.. వర్కవుట్ ఫ్రమ్ హోమ్!

కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి. పలానా అంటూ తేడా లేకుండా అన్ని రంగాలకు చెందిన ప్రజలు లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం...

నిద్రపోకుంటే ఇన్ని కష్టాలా..?

మనిషి రోజంతా ఎంత పనిచేసినా రాత్రికి సరైన నిద్ర లేకపోతే ఆ ప్రభావం తన మరుసటి రోజుపై పడుతుంది. అవును.. మనిషి ప్రశాంతంగా...

రోగ నిరోధక శక్తి పై ప్రభావితం చేసే అంశాలు ?

ప్రస్తుత కాలంలో కరోనా వంటి భయంకరమైన వైరస్ లను ఎదుర్కోవాలంటే బలిష్టమైన రోగ నిరోధకశక్తిని ఏర్పరుచుకోవాలి.  రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అంటే, జీవన...

అతిగా వ్యాయామం చేస్తే అనర్ధాలు తప్పవు

సాధారణంగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే శృతి మించి ఏ పనైనా చేస్తే దానికి తగ్గట్టు దుష్ఫలితాలు కనబడతాయి. అందులోను...

తులసితో ఆరోగ్యం మస్తు మస్తు: తులసి చేసే అద్భుతం!

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని సాధారణంగా కృష్ణ పూజకు వినియోగిస్తుంటారు. తులసి ఆకులు అద్భుతమైన ఔషధ గుణాలను...

ఒక్కసారి నవ్వితే చాలు వందేళ్లు బ్రతికేయొచ్చు:లాఫింగ్ వల్ల కలిగే లాభాలు?

ప్రస్తుత బిజీ లైఫ్ లో నవ్వటం అనేది అందరూ మర్చిపోయారు. ఉరుకుల పరుగుల జీవితం, తీవ్రమైన ఒత్తిళ్లు, జాబ్ టార్గెట్స్ వంటివి చిరునవ్వుని...

వారం రోజుల్లో 7 కిలోలు బరువు తగ్గండి: సూపర్ టిప్

త్వరితగతిన బరువు తగ్గడం అన్నది చాలామంది కల. అసలు బరువు తగ్గడం అదే అత్యంత కష్టమైన పని. కొంతమంది గంటలకు గంటలు జిమ్...

వ్యాయామం ఏప్పుడు చేయాలి?

వ్యాయామం అన్నది శరీరానికి చాలా మంచిది. అయితే ఏ సమయంలో వ్యాయామం చేస్తే అధిక లాభం కలుగుతుందన్నది ఇప్పటి వరకు ఎవరు ప్రకటించలేదు....

ఏడుపు ఆరోగ్యానికి మంచిదే! ఏడవండి?

ఏడ్చి వ్యక్తులను చూస్తే చాలా మంది అసహ్యించుకుంటారు. మరి కొంత మంది ఆ ఏడుపు ఆపడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఏడవడం ఆరోగ్యానికి చాలా...

మగవారు బరువు పెరగడానికి సులభమైన మార్గాలు

స్థూలకాయంతో బాధపడే వాళ్ల సంగతి ఒక ఎత్తైతే..బక్కపల్చగా ఉన్న శరీరంతో బాధపడేవాళ్ల సంగతి మరో ఎత్తు. బరువున్న వాళ్లు కొవ్వు కరిగించుకోవడానికి తీవ్రంగా...

తేనెతో రోగాలు మటాష్! రోగనిరోధక శక్తి పెంచుకుందాం రండి

ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతోంది. ఎప్పుడు ఎవరికి సోకుతుందో వైద్యులకు కూడా అంతుపట్టడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరు తమ రోగనిరోధక...

పిల్లలకు ఏ రకమైన మాస్క్‌లు వాడాలి?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా జనం అల్లాడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే....

బ్లూ టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతోంది. అయితే ఈ మహమ్మారి సోకకుండా ప్రజలు చాలా జాగ్రత్తులు పడుతున్నారు. అయితే తమ...

కాలేయాన్ని కాపాడే 8 ఆహార పదార్థాలు

మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. గుండె తరువాత 24 గంటల పాటు పనిచేసిన ఏకైక అవయవం కాలేయం మాత్రమే....

కరివేపాకు ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు?

సాధారణంగా మనకి కరివేపాకు అంటే చిన్నచూపు. చాలా మంది కరివేపాకును కూరలో సువాసన కోసం మాత్రమే వేస్తూ ఉంటారు. తినే సమయంలో దాని...

ఎక్కువగా తీసుకుంటే ఉప్పు, ప్రాణాలకే ముప్పు!

సాధారణంగా హై బీపీ ఉన్నవారిని చూస్తే ఒక్కోసారి మనకు భయం వేస్తుంది. వారు ఉన్నట్లుండి ఒక్కసారిగా అరిస్తే మన గుండె ఆగినంత పనవుతుంది....

మంచి నీళ్లు తాగండి, వందేళ్లు బ్రతకండి: వాటర్ ఫార్ములా

మానవ శరీరం 60 శాతం మంచి నీళ్లుతో నిండి ఉంటుంది. జీవక్రియలో ద్రవాలు అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందుకే నీళ్లు తాగడం అన్నది...

ఈ అలవాట్లు మార్చుకుంటే ఆ ‘సుఖ’మే వేరు!

స్త్రీ,పురుషులు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతి అంశం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలో వారు తమ జీవిత భాగస్వామితో...

డైట్ చేస్తే బరువు తగ్గుతారా..?

అధిక బరువు కారణంగా జనాలు ఎంత ఇబ్బంది పడుతుంటారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరు ఈ బరువును తగ్గించేందుకు నానా తంటాలు...
Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఫేస్‌బుక్ నిషేధం..రచ్చ లేపుతున్న రాజాసింగ్: విశ్లేషణాత్మక కథనం

ప్రస్తుతం ఫేస్ బుక్ వ్యవహార తీరు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది.ఫేస్ బుక్ యాజమాన్యం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కంటెంట్ మానిటర్ విషయంలో...

కరోనాతో కాటేయించే మద్యం.. తస్మాత్ జాగ్రత్త!

ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవంతో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ బారిన పడుతున్న వారిలో ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు...

మొదళ్లే కాదు చివర్లూ ముఖ్యమే!

మనం ఆరోగ్యం గురించి ఏ విధంగా జాగ్రత్త పడతామో, అదే విధంగా జుట్టు విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటాం. అయితే కొందరు మాత్రం...

పిల్లలకు చదువులు పెద్దలకు పరీక్షలు

పిల్లలు సాధారణంగానే తిండి విషయంలో మారాం చేస్తుంటారు. ఇక వారు స్కూలుకు వెళ్లేటప్పుడు, ముఖ్యంగా పరీక్షల సమయంలోనైతే వారికి భోజనం పెట్టాలంటే ఓ...

మీరు నిజమని నమ్మే కొన్ని అబద్దాలు

మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అద్భుతమైనది. మన చుట్టూ ఉండే ప్రతి అంశం ప్రకృతితో మమేకం అయి వుంటుంది. అంతేకాకుండా ప్రకృతిలోని ...
- Advertisement -