SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » With This Performance Can Srh Make It To Playoffs Rcb Vs Srh

RCB Vs SRH: బౌలింగ్‌ లోనే అనుకుంటే.. హైదరాబాద్‌ ఇప్పుడు ఫీల్డింగ్‌ లో కూడా చేతులెత్తేస్తోంది!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Mon - 9 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RCB Vs SRH: బౌలింగ్‌ లోనే అనుకుంటే.. హైదరాబాద్‌ ఇప్పుడు ఫీల్డింగ్‌ లో కూడా చేతులెత్తేస్తోంది!

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు ఉన్నాయి. వరుస విజయాలతో చెలరేగిన జట్టు ఓటముల బాట పడుతున్నాయి. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ విషయానికి వస్తే.. వరుసగా నాలుగో ఓటమిని నమోదు చేసి ఫ్యాన్స్‌ కు షాకిచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో హైదరాబాద్‌ జట్టుపై బెంగళూరు 67 పరుగులు తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరు డుప్లెసిస్‌(73*), రజత్‌(48), ధినేష్‌ కార్తిక్‌(30*) చెలరేగండంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు నమోదు చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు 19.2 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్‌ గా వెనుదిరిగింది.

ఇదీ చదవండి: SRH బౌలర్లను చెడుగుడు ఆడుకున్న దినేష్ కార్తీక్.. 8 బంతుల్లో 30 పరుగులు

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు వరుస విజయాల ట్రాక్‌ నుంచి వరుస ఓటముల బాట పట్టడానికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్‌ విభాగం దారుణంగా విఫలమైంది. ఒక్క బౌలర్‌ కూడా 6 ఎకానమీతో బౌలింగ్ చేసే పరిస్థితి లేదు. ప్రతి బాల్‌ ను బౌండరీకి తరలిస్తుంటే సైరన వ్యూహం, ప్రణాళిక లేకుండానే మ్యాచ్‌ మొత్తాన్ని ప్రత్యర్థి చేతికి అప్పజెప్పేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతో బలంగా కనిపించిన హైదరాబాద్‌ జట్టు అత్యంత పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. మొత్తం 11 మంది ప్లేయర్లలో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. నలుగురు డకౌట్‌ గా పెవిలియన్ చేరగా.. నలుగురు ప్లేయర్లు 10లోపే స్కోర్‌ చేశారు.Sunrisersఇంక ఫీల్డింగ్‌ విషయానికి వస్తే అత్యంత కీలక సమయంలో క్యాచ్‌ డ్రాప్‌ చేయడం, బాల్‌ ను సరిగ్గా ఆపకపోవడం జట్టుకు ఎంతో నష్టం చేసింది. మ్యాచ్‌ స్టార్టింగ్‌ లో అభిషేక్ శర్మ డుప్లెసిస్‌ క్యాచ్‌ ను డ్రాప్‌ చేశాడు. ఆ తర్వాత ఫాఫ్‌ 73 పరుగులు నాటౌట్‌ గా నిలిచాడు. లాస్ట్‌ ఓవర్లో రాహుల్‌ త్రిపాఠి బౌండరీపై నిల్చుని ధినేష్ కార్తీక్ కొట్టిన షాట్‌ ను క్యాచ్‌ డ్రాప్‌ చేయడమే కాకుండా సిక్స్‌ గా మలిచాడు. అ తర్వాత డీకే సిక్సులతో చెలరేగిపోయాడు. కేవలం 8 బంతుల్లోనే 30 పరుగులు స్కోర్‌ చేశాడు. ఇలా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ లో సమష్టిగా పేలవ ప్రదర్శనతో కొనసాగుతూ వరుస ఓటములతో కొనసాగుతోంది సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు. ఈ తరహా ప్రదర్శనతో హైదరాబాద్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ చేరగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Ila aite kashtam mama pic.twitter.com/J4e974Q2by

— tiru (@tiru9676) May 9, 2022

#PlayBold #IPL2022 #RCB #ನಮ್ಮRCB #GoGreen #ForPlanetEarth #SRHvRCB pic.twitter.com/0jnSMalItd

— Royal Challengers Bangalore (@RCBTweets) May 8, 2022

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Faf du Plessis
  • ipl 2022
  • kane williamson
  • RCB vs SRH
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

MLC 2023: కళ్ళు చెదిరే క్యాచ్ తో మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్! వీడియో వైరల్

MLC 2023: కళ్ళు చెదిరే క్యాచ్ తో మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్! వీడియో వైరల్

  • MS Dhoni: రిటైర్‌ అయ్యాక ధోనీతో కలిసి ఫామ్‌హౌజ్‌లో పనిచేస్తా! అభిమానం చాటుకున్న స్టార్ ప్లేయర్

    MS Dhoni: రిటైర్‌ అయ్యాక ధోనీతో కలిసి ఫామ్‌హౌజ్‌లో పనిచేస్తా! అభిమానం చాటుకున్న స్టార్ ప్లేయర్

  • వీడియో: RCB కప్ గెలవదని డుప్లెసిస్ ముందే చెప్పాడు.. కానీ ఎవరూ నమ్మలేదు!

    వీడియో: RCB కప్ గెలవదని డుప్లెసిస్ ముందే చెప్పాడు.. కానీ ఎవరూ నమ్మలేదు!

  • Virat Kohli: కోహ్లీ సెంచరీ వెనుక బిగ్ సీక్రెట్.. సిరాజ్ అలా చేయడం వల్లే..!

    Virat Kohli: కోహ్లీ సెంచరీ వెనుక బిగ్ సీక్రెట్.. సిరాజ్ అలా చేయడం వల్లే..!

  • RCB: కోహ్లీ సెంచరీతో ఆ సీజన్ వైబ్స్.. అలా జరిగితే ఆర్సీబీనే టైటిల్ విన్నర్!

    RCB: కోహ్లీ సెంచరీతో ఆ సీజన్ వైబ్స్.. అలా జరిగితే ఆర్సీబీనే టైటిల్ విన్నర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam