SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Rohit Sharma Says Mumbai Indians Will Rock In Ipl 2023

Rohit Sharma: ఈసారికి వదిలేయండి.. 2023లో మేమేంటో చూపిస్తాం: రోహిత్‌ శర్మ

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sun - 29 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rohit Sharma: ఈసారికి వదిలేయండి.. 2023లో మేమేంటో చూపిస్తాం: రోహిత్‌ శర్మ

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2022లో మాత్రం అత్యంత దారుణంగా విఫలం అయింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. 10 మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. పైగా వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. తొలి విజయం కోసం తొమ్మిది మ్యాచ్‌ల వరకు ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంది. కాగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ వైఫల్యంపై ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. అలాగే రాబోయే సీజన్‌లో తమ టార్గెట్‌ ఏంటో తెలిపాడు.

ఐపీఎల్ 2023 సీజన్ కచ్చితంగా ఇలా ఉండబోదని రోహిత్ శర్మ తేల్చి చెప్పాడు. దద్దరిల్లిపోద్దని స్పష్టం చేశాడు. గట్టిగా కొట్టబోతున్నామని, దీనికోసం ముందస్తు ప్రణాళికలను రూపొందించుకుంటామని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌ను పురస్కరించుకుని ముంబై ఇండియన్స్ అధికారిక వెబ్‌సైట్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్‌లో కొత్త ముంబై ఇండియన్స్‌ ఆటతీరును చూస్తారని హామీ ఇచ్చాడు. అభిమానులకు తాను మాట ఇస్తున్నానని అన్నాడు. ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇదే హామీ ఇచ్చాడు. 2023లో తాము ఆరోసారి ఐపీఎల్ కప్‌ను ముద్దాడబోతున్నామని అన్నాడు. ఈ ఏడాది తమ జట్టును దురదృష్టం వెంటాడిందని వ్యాఖ్యానించాడు. కొన్ని పొరపాట్లు చోటు చేసుకున్నాయని, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదని అన్నాడు. మ్యాచ్‌కు ముందు వేసుకున్న ప్రణాళికలు గ్రౌండ్‌లో ఇంప్లిమెంట్ చేయలేకపోయామని చెప్పాడు. ఐపీఎల్ 2023లో తాము ఆరోసారి కప్‌ను అందుకుంటామని భరోసా ఇచ్చాడు.Sharmaకాగా.. ముంబై ఇండియన్స్‌ ఖాతాలోనే ఇప్పటి వరకు అత్యధిక ఐపీఎల్‌ ట్రోఫీలు ఉన్నాయి. ఆ జట్టు ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. ఆదివారం ఐపీఎల్‌ 2022 ఫైనల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరగనుంది. దీంతో చాలా ఏళ్ల తర్వాత ఒక కొత్త విజేతను చూడబోతున్నాం. ఎప్పుడో టోర్నీ ఆరంభ టైటిల్‌ను గెలిచిన రాజస్థాన్‌ మళ్లీ రెండో సారి ఫైనల్‌కు చేరింది. ఇక ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌ ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ టోర్నీ ఆసాంతం అదరగొట్టింది. మరి వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌పై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇచ్చిన హామీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: క్వాలిఫైయర్‌లో ఓటమి తర్వాత ఫ్యాన్స్‌కు విరాట్‌ కోహ్లీ మెసేజ్‌!

SKY makes our goals for 2023 clear! 💪💙#OneFamily #DilKholKe #MumbaiIndians @surya_14kumar @ImRo45 @BrevisDewald MI TV pic.twitter.com/WBPCrPwrZc

— Mumbai Indians (@mipaltan) May 29, 2022

Tags :

  • IPL 2023
  • Mumbai Indians
  • Rohit Sharma
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • 2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

    2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

  • WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

    WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

  • Rohit Sharma: ఆ ఒక్క కారణంగానే నేను, కోహ్లీ టీ 20లు ఆడట్లేదు: రోహిత్ శర్మ

    Rohit Sharma: ఆ ఒక్క కారణంగానే నేను, కోహ్లీ టీ 20లు ఆడట్లేదు: రోహిత్ శర్మ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam