SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Rajat Patidar Full Details In Telugu

Rajat Patidar: IPL చరిత్రలో కనివిని ఎరుగని రికార్డు సాధించిన రజత్‌ పటీదార్‌! ఎవరితను?

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 26 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rajat Patidar: IPL చరిత్రలో కనివిని ఎరుగని రికార్డు సాధించిన రజత్‌ పటీదార్‌! ఎవరితను?

ఐపీఎల్ 2022లో బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచలో ఆర్సీబీ యువ ప్లేయర్ రజత్ పటీదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఆర్సీబీ 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ శతకంతో పటీదార్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 15 ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా పటీదార్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో వృద్దిమాన్ సాహా రికార్డును సమం చేశాడు. సాహా 49 బంతుల్లో సెంచరీ సాధించగా.. పటీదార్ కూడా 49 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన నాలుగో అన్ క్యాప్‌డ్ ప్లేయర్‌గా నిలిచాడు.

కీలక మ్యాచ్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్సీబీ కేజీఎఫ్ విరాట్‌ కోహ్లీ(25), గ్లేన్ మ్యాక్స్‌వెల్(9), ఫాఫ్ డుప్లెసిస్(0)) విఫలమైన వేళ.. పటీదార్ జట్టుకు గెలిపించాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సెంచరీ హీరోను మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. రూ.20 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్న అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజ్‌లు పెద్దగా ఆసక్తి చూపలేదు. గత సీజన్‌లో ఆర్సీబీకే ఆడిన పటీదార్.. పెద్దగా రాణించలేదు. దాంతో అతన్ని వదిలేసిన ఆర్సీబీ.. మళ్లీ కొనుగోలు చేయలేదు. కనీసం ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా జట్టులో ఉంచుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు. అయితే జట్టులోని యువ ప్లేయర్ లువ్‌నీత్ సిసోడియా గాయపడటంతో అతని ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది.

 who is rajath patidhaar

అయితే ఆరంభ మ్యాచ్‌ల్లో అనూజ్ రావత్‌కు అవకాశం ఇచ్చిన ఆర్సీబీ.. అతను విఫలమవడంతో కోహ్లీని ఓపెనర్‌గా ప్రమోట్ చేసి.. పటీదార్‌ను ఫస్ట్ డౌన్‌లో ఆడించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న పటీదార్ నిలకడగా పరుగులు చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్‌తో తొలి హాఫ్ సెంచరీ అందుకున్న పటీదార్.. సన్‌రైజర్స్‌పై 48 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన పటీదార్.. 275 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పటీదార్.. ఆర్బీసీకి కీలక ఆటగాడిగా మారాడు. ప్రస్తుతం పటీదార్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీంతో పాటు.. అసలు పటీదార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? అనే విషయంపై కూడా క్రికెట్‌ అభిమానులు తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన రజత్‌ పూర్తి పేరు రజత్‌ మనోహర్‌ పటీదార్‌. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు. 29 ఏళ్ల పటీదార్‌ 2015లో మధ్యప్రదేశ్‌ తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 39 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన పటీదార్‌ 40.43 సగటుతో 2588 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే 43 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 34.07 సగటుతో 1397 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 5 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఐపీఎల్‌లో 2021లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తరుఫున అరంగేట్రం చేసిన పటీదార్‌ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌ల్లో 38.44 సగటుతో 346 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. ఒక బుధవారం లక్నో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌తో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయాడు పటీదార్‌. మరి అతను ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 who is rajath patidhaar

ఇదీ చదవండి: Virat Kohli: లక్నోతో మ్యాచ్‌ తర్వాత గ్రౌండ్‌లోనే ప్రార్థన చేసి.. దేవుడికి థ్యాంక్స్‌ చెప్పిన కోహ్లీ

One man show in the eliminator 🔥

Rajat Patidar 😍

📸: IPL/BCCI pic.twitter.com/JMbj22T1EG

— CricTracker (@Cricketracker) May 25, 2022

Tags :

  • ipl 2022
  • Rajat Patidar
  • RCB vs LSG
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

RCB vs LSG:ఈ IPLలో మరోసారి RCB vs LSG మధ్య ! కానీ.. ఇలా జరిగితేనే ఛాన్స్!

RCB vs LSG:ఈ IPLలో మరోసారి RCB vs LSG మధ్య ! కానీ.. ఇలా జరిగితేనే ఛాన్స్!

  • Kohli vs Gambhir: కోహ్లీ-గంభీర్ గొడవపడ్డారు సరే.. ఇంతకీ ఏం మాట్లాడుకున్నారో తెలుసా?

    Kohli vs Gambhir: కోహ్లీ-గంభీర్ గొడవపడ్డారు సరే.. ఇంతకీ ఏం మాట్లాడుకున్నారో తెలుసా?

  • Kohli: గంభీర్ తో గొడవపై స్పందించిన కోహ్లీ.. అది అస్సలు నిజం కాదంటూ!

    Kohli: గంభీర్ తో గొడవపై స్పందించిన కోహ్లీ.. అది అస్సలు నిజం కాదంటూ!

  • Kohli: కోహ్లీకి భయపడిపోయిన లక్నో బౌలర్ నవీన్.. దెబ్బకు ఆ పనిచేశాడు!

    Kohli: కోహ్లీకి భయపడిపోయిన లక్నో బౌలర్ నవీన్.. దెబ్బకు ఆ పనిచేశాడు!

  • Kohli: కోహ్లీ-గంభీర్ కి షాక్.. గ్రౌండ్ లో గొడవపై తిక్క కుదిర్చిన బీసీసీఐ!

    Kohli: కోహ్లీ-గంభీర్ కి షాక్.. గ్రౌండ్ లో గొడవపై తిక్క కుదిర్చిన బీసీసీఐ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam